Home Cinema Soundarya: ఆ కొత్త ఇల్లు కొన్నందుకే సౌందర్య పాలిట మరణశాపంగా మారిందా.?

Soundarya: ఆ కొత్త ఇల్లు కొన్నందుకే సౌందర్య పాలిట మరణశాపంగా మారిందా.?

Soundarya New House: తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి సావిత్రి తర్వాత అంతటి పేరు తెలుసుకున్న అంత గుర్తింపు పొందిన అలాంటి అందం అభినయం కలిగిన మరొక హీరోయిన్ అంటే సౌందర్య అని చెప్పాల్సిందే. ఎలాంటి ఎక్స్పోజింగ్ అనేది లేకుండా కేవలం తన అందంతో గ్లామర్ పాత్రల్లో నటించకుండా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సౌందర్య. ఈమె తో పాటు వచ్చిన హీరోయిన్లందరూ ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో అలాంటి పాత్రలు చేస్తుంటే ఈమె మాత్రం ఎలాంటి గ్లామర్ షో చేయకుండా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

See also  Mahesh Babu: అలాంటి చిత్రాలలో నటించాలన్న కోరిక ఉందా.? ప్రిన్స్ మహేష్ బాబుకు ?

veteran-actress-soundharya-died-because-of-buying-that-new-house

అసలు ఎవరికీ లేని అవకాశాలు సౌందర్య చుట్టే తిరిగేవి. ఆమెకు వచ్చినన్ని అవకాశాలు మరెవ్వరికీ రాకపోదు. ప్రతి ఒక్క స్టార్ హీరోతో ఈమె నటించినది, కాదు కాదు వాళ్లే ఈమీతో నటించారు. అలాంటి సౌందర్య చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం. అంతేకాక కేవలం పెళ్లయిన సంవత్సరంలోపే మరణించింది. అలాంటి స్టార్ హీరోయిన్ చనిపోతే ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయినా ఆమెని వెళ్లలేదంట ఎందుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో ఇప్పుడు చూద్దాం.

See also  Eesha Rebba: పెళ్లవ్వకుండానే ఇద్దరు పిల్లల తల్లైనంటున్న మన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ.! మరి తండ్రి ఎవరు.?

veteran-actress-soundharya-died-because-of-buying-that-new-house

ఆమనికి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే అది సౌందర్య అని అందరికీ చెప్పుకునేది. కానీ సౌందర్య చనిపోతే ఆమెను చివరి చూపు చూడ్డానికి కూడా వెళ్లలేదు ఆమని. దాని కారణం ఆమె ఎవరైనా మంటల్లో కాలిపోయిన వారిని చూస్తే భయంతో ఉండేది అంట. అందుకే ఆమె చనిపోతే ఆ భయం కారణంగా వెళ్లలేదు. ఐతే ఆమనీ సౌందర్య చనిపోయిన నెలకి సౌందర్య తల్లిని మందలించడానికి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్లిందట.

veteran-actress-soundharya-died-because-of-buying-that-new-house

ఇక అక్కడికి వెళ్ళాక సౌందర్య తల్లి చాలా బాధతో కన్నీళ్లు పెట్టుకొని ఒక విషయాన్ని చెప్పిందట. అది సౌందర్య (Soundarya New House) కొన్ని రోజుల ముందే ఒక కొత్త ఇల్లు కొనుకుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే సౌందర్య ఆ విమాన ప్రమాదంలో మరణించిందని ఆమెతో చెప్పడం ఒక సంచలనమైన విషయంగా మారింది. అయితే అది తెలిసాక ఆ ఇంట్లో ఏముందో అందుకే సౌందర్య మరణించిందని ఆ కొత్త ఇల్లు సౌందర్య నిండు జీవితాన్ని బలి తీసుకుంది అంటూ సౌందర్య అభిమానులు ఇప్పటికీ కామెంట్లు పెడుతున్నారు.