Home Cinema Hyper Adi: నేను తప్పు చేసాను ప్లీజ్ నన్ను క్షమించండి.. హైపర్ ఆది భహిరంగ క్షమాపణ..!!

Hyper Adi: నేను తప్పు చేసాను ప్లీజ్ నన్ను క్షమించండి.. హైపర్ ఆది భహిరంగ క్షమాపణ..!!

Hyper Adi Mistake: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే నటించిన సార్ సినిమా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దాదాపు విడుదలైన రెండు రోజుల్లోనే సినిమాకైనా ఖర్చు కంటే డబుల్ ఫ్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది సార్ సినిమా. అదే కాకుండా ఇంకా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో సాగుతూనే ఉంది.

See also  Sushmita Konidela: వరుణ్ తేజ్ పెళ్ళిలో చిరంజీవి కూతురు సుస్మిత డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

hyper-aadhi-apology-to-public-for-doing-that-mistake

అయితే ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేసిన జబర్దస్త్ కామెడీయన్ హైపర్ ఆది స్టేజిపై చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. జబర్దస్త్ షో తో తను ఎనలేని క్రేజ్ కైవసం చేసుకుని పలు సినిమాల్లో తనదైన నటనతో అందర్నీ మెప్పిస్తున్నాడు. ఆ క్రమంలోనే హైపర్ ఆదికి ఈ సినిమాలో హీరో ధనుష్ ఫ్రెండ్ గా అలాగే లెక్చరర్ గా నటించే అవకాశం వచ్చింది అలా అందరి మన్నన పొందాడు.

See also  Actor Ali: హీరోలను తలదన్నే అలీ ఆస్తుల విలువ తెలుసుకుంటే బిత్తరపోతారు.

hyper-aadhi-apology-to-public-for-doing-that-mistake

కాగా ఈ చిత్ర ఈవెంట్లో పాల్గొన్న హైపర్ ఆది మాట్లాడుతూ ఈ చిత్రం నేను చూశాక మా సుబ్రహ్మణ్యం మాస్టర్ గారికి ఫోన్ చేసి క్షమాపణలు (Hyper Adi Mistake) చెప్పానని.. ఆ రోజుల్లో మా సుబ్రహ్మణ్యస్వామి గారిని ఎంతో ఇబ్బంది పెట్టానని ఆ విషయాలను గుర్తు చేసుకున్నాయన నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని డైరెక్ట్ గా ఫోన్ చేసి మాస్టర్ గారిని అడిగానని తెలిపారు.

See also  Custody: కస్టడీ సినిమా టార్గెట్ ఎంతో తెలుసా?

hyper-aadhi-apology-to-public-for-doing-that-mistake

 

ఇదేకాక ఆయన అప్పుడు కాదురా నువ్వు ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఈ టైంలో నారా ఫోన్ చేసేది అంటూ ఆయన మాట్లాడారని సరదాగా చెప్పాడట. దాంతో హైపర్ ఆది మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా మొత్తం ప్రస్తుత విద్యా విధానంపై ఆధారపడి తీసిన సినిమా వెంకీ అట్లూరి విద్య కున్న గొప్పతనాన్ని ఎంతో పర్టికులర్గా చూపించారు.