Home Health ఈ చలికాలంలో మిరియాల చారు ఎంతో ఆరోగ్యానికి మేలు.

ఈ చలికాలంలో మిరియాల చారు ఎంతో ఆరోగ్యానికి మేలు.

ఈ చలికాలంలో మిరియాల చారు ఎంతో ఆరోగ్యానికి మేలు.

ఈ చలికాలంలో మిరియాల చారు ఎంతో ఆరోగ్యానికి మేలు.

చలికాలం వచ్చిందంటే చాలు జలుబు వస్తూనే ఉంటుంది అలాంటి సమయములో పిల్లలకైనా, పెద్దలకైనా మిరియాల చారు చాలా కమ్మగా ఉంటుంది.

మిరియాల చారు కి కావాల్సిన పదార్థాలు:

ఎండు మిరపకాయలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు మొదలగునవి.

ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.!!!!

ఇప్పుడు మిక్సీ జార్ లో కందిపప్పు మిరియాలు జీలకర్ర ఉల్లిపాయలు మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఎండు మిరపకాయలు మిక్సీ పట్టిన వీటికి చింతపండు రసాన్ని కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.

See also  Rice Cooker: ఎలక్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుకుని తింటే..?? ఈ ప్రమాదంలో పడ్డట్టే.!!!

తాలింపు తయారు చేసే కావలసిన పదార్థాలు:

నూనె, కరివేపాకు, పచ్చిమిరపకాయలు-4, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, మినప్పప్పు తగినంత, ఎండు మిరపకాయలు-3, టమాట -1, ఉప్పు తగినంత తీసుకోవాలి.

తయారు చేసే విధానం:

ఒక గిన్నె తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మధ్యస్థ మంటపై ఉంచాలి. గిన్నెలో తగినంత నూనె వేసి నూనె వేడి అయ్యాక తాలింపు గింజలు వెయ్యాలి తాలింపు గింజలు ఎర్రగా అయ్యాక తగినంత పసుపు వేయాలి తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు మగ్గినంక టమాటా వేసి కొద్దిసేపు అయ్యాక ఉప్పు తగినంత వేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ముందుగా మరిగించి తయారు చేసుకున్న చారును పొయ్యాలి కొద్దిసేపు బాగా మరిగించాలి తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో పోసుకోవాలి.

See also  ఫ్రిజ్ లో ఆహర పదార్ధాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలో తెలుసుకుందామా.?

ఇలా చేసుకోవడం వల్ల గొంతు నుండి చాలా ఫ్రెష్ గా రిలీఫ్ ఉంటుంది. ఈ చారుతో అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనం.