Home Cinema Artist Hema: ప్రేమించి విహాహం చేసుకున్నదని హేమను చచ్చేలాకోట్టంది ఎవరు.. సినిమాలను మించిన ట్విస్ట్లు..??

Artist Hema: ప్రేమించి విహాహం చేసుకున్నదని హేమను చచ్చేలాకోట్టంది ఎవరు.. సినిమాలను మించిన ట్విస్ట్లు..??

Artist Hema Love Marriage: ప్రముఖ ఆర్టిస్ట్ హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 1977 నవంబర్ 12న జన్మించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఎక్కడ ఉంటే అక్కడ గలగల మాట్లాడేస్తూ ఆమె సందడి చేస్తూ ఉంటుంది. హేమ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అప్పట్లో వచ్చిన క్షణం క్షణం సినిమా టైంలోనే తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనేంటో నిరూపించుకుంది. అప్పటికే ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే ఆ సమయంలో ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు దూరదర్శన్లో కూడా చిన్నచిన్న నాటికల్లో నటించింది.

character-artist-hema-love-marriage-has-so-many-twists

అయితే ఆ నాటికలకు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, సినిమాటోగ్రాఫర్ గా మీర్ ఉండేవాడు. ఐతే అతని సోదరుని పేరు జాన్ అప్పుడప్పుడు ఈ షూటింగ్ జరిగే సెట్స్ కు వస్తూ ఉండేవాడు. ఒకరోజు హేమ తన స్నేహితులతో కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్తుందట.. ఆ విషయం తెలుసుకున్న మీర్ సోదరుడు నేను కూడా ఎగ్జిబిషన్ కి వస్తానని అడిగాడట. దాంతో వెంటనే హేమ దాందేముంది రావచ్చు అని చెప్పిందంట. దాంతో ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్లంతా సరదాగా కాసేపు గడిచిన తర్వాత జాన్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా అని హేమని అడిగాడట.

See also  Naga Chaitanya: ఏంటీ.? అతను నా పక్కన నటించడమేంటంటూ దారుణంగా అవమానించిన చైతు. ఎవరినో తెలుసా.?

character-artist-hema-love-marriage-has-so-many-twists

దాంతో హేమ కాస్త షాక్ ఐనప్పటికీ నిజంగా మోసం చేసేవాడు అయితే పెళ్లి చేసుకుంటాడని చెప్పడు కదా అని ఆలోచించిందట హేమ. అలా కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఓ రోజు ఎవరికి తెలియకుండా నెల రోజులు ముందుగానే అన్ని ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. రిజిస్టర్ మ్యారేజ్ (Artist Hema Love Marriage) చేసుకున్న తర్వాత కూడా ఎవరి ఇళ్లలో వాళ్లు సినిమాల్లో హీరో హీరోయిన్లలా ఉన్నారట. వీళ్ళిద్దరూ ఇలా ఉండడం చూసి గమనించిన జాన్ అన్న మీర్ ఈ విషయాన్ని హేమతల్లి చెప్పాడట. అయితే ముందుగా కెరీర్ మీద దృష్టి పెట్టకుండా 18 ఏళ్లకే ప్రేమ దోమ ఏంటని హేమతల్లి తల్లి హేమని పట్టుకుని బర్రెను బాదినట్టు బడిందంట.

See also  Sunishith : ఉపాసనని కామెంట్ చేసిన సునిశిత్ చివరికి ఏం చేసాడో చూడండి..

character-artist-hema-love-marriage-has-so-many-twists

ప్రేమదోమ అంటే ఊరుకోనని చచ్చేలా కొట్టిందట.. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ తమ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని రెండు కుటుంబ పెద్దలకు చెప్పారట. చివరకు వారు అంగీకరించి ఒక రోజు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి ఆశీర్వదించారట. అయితే తానూ పెళ్లి చేసుకునే సమయానికి మంచి సినిమాలలో మంచి మంచి పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్నారని.. ఇక తన భర్త జాన్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిపింది. ముస్లిం సాంప్రదాయం ప్రకారం భవిష్యత్తులో తాలాక్ తలాక్ విడాకులు ఇచ్చేస్తాడని ముందే ఆలోచనతో తను తెలివిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని హేమ చెప్పింది.