Home Cinema Sai Pallavi: సరిదిద్దుకోలేని తప్పు చేసిన సాయి పల్లవిని ఆ పాపమే వెంటాడుతుందా..??

Sai Pallavi: సరిదిద్దుకోలేని తప్పు చేసిన సాయి పల్లవిని ఆ పాపమే వెంటాడుతుందా..??

Sai Pallavi Mistake:  సాయి పల్లవి మొదటి సినిమా తో తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఇటు తననటనతో కాకుండా డాన్స్ తో కుర్రకారులను ఉర్రూతలూగించింది. చిన్నతనం నుంచి తను మంచి నర్తకి కూడా అయితే నాలుగు సంవత్సరాలు వైద్య విద్య పూర్తయ్యాక తమిళ దర్శకుడు అల్ఫోన్స్ సాయి పల్లవిని ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడట అలా మలయాళ చిత్రంలో సాయి పల్లవి సినీ రంగ ప్రవేశం చేసింది కూడా..

sai-pallavi-made-the-biggest-mistake-of-her-life

దాని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో మంచి పాత్ర పోషించింది సాయి పల్లవి. ఇంకో విషయం ఏంటంటే తెలుగు నేర్చుకుని మరి సొంతంగా ఈ సినిమాలో తనే డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన ఎంసీఏ చిత్రంలో కూడా నటించింది. అలా మంచి కంటెంట్ ఉన్న కథలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ గా కూడా పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అలాంటి పేరు లేడీ పవర్ స్టార్ తెచ్చుకోవడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. అలా తన కెరియర్ మంచిగా సాగుతూ పోతుంది.

See also  Vijay Devarakonda - Rashmika: పెళ్లి ఫిక్స్... సాక్ష్యం ఇదిగో..!!

sai-pallavi-made-the-biggest-mistake-of-her-life

ఆమె లాస్ట్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రానాతో నటించిన విరాటపర్వం, ఫిమేల్ ఓరియెంటెడ్ గా చేసిన గార్గి సినిమాలు ఈ రెండు పెద్దగా కమర్షియల్ గా విజయాన్ని సాధించలేకపోయాయి. ఇదే క్రమంలో సాయిపల్లవి (Sai Pallavi Mistake) సినిమా ఇండస్ట్రీకి దూరమైందని మంచి సినిమాలో ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానంటూ చెప్పుకొచ్చింది. కాగా అసలు విషయం ఇది కాదని విరాట సినిమా ప్రమోషన్ టైంలో భాగంగా సాయిపల్లవి  కాశ్మీరీ ఫైల్ సినిమా గురించి కాశ్మీర్ పండితులపై జరిగిన అఘాయిత్యాలపై జనాలకు మండే విధంగా కామెంట్స్ చేసిందని.

See also  Nagarjuna: అక్కినేని నాగార్జున అమలతో కాకుండా అంతమంది హీరోయన్లతో యవ్వారం చేసాడా.?

sai-pallavi-made-the-biggest-mistake-of-her-life

ఈ క్రమంలో సాయి పల్లవిని ఓ రేంజ్ లో ఆడుకున్న సంగతి మనందరికీ తెలుసు.. అప్పటివరకు సాయి పల్లవి క్రేజ్ ఎలా ఉండిందో ఆ తర్వాత ఎలా మారిపోయిందో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కొందరైతే ఏకంగా ఆమెది ఓ నటన అంటూ బూతు కామెంట్స్ తిట్టారు. ఈ ఒక్క తప్పు కారణంగానే సాయి పల్లవి పేరు అంతా నెగిటివ్ అయిపోయి చాలా ట్రోల్స్ కి దారితీసింది. మనకు తెలిసినంతవరకు విరాటపర్వం సినిమాకి ముందు సాయి పల్లవిపై ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా వినిపించలేదు. ఎప్పుడైతే ఆమె అలాంటి కామెంట్ చేసిందో సాయి పల్లవిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక సాయిపల్లవి ఇండస్ట్రీకి దూరమైందని కూడా చెప్తున్నారు జనాలు.