Home Cinema Samantha: ఆ పని చేసి మరి..!! సమంత రెండవ పెళ్లి పై క్లారిటీ..??

Samantha: ఆ పని చేసి మరి..!! సమంత రెండవ పెళ్లి పై క్లారిటీ..??

Samantha:   టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు .. ఏం మాయ చేసావే అంటూ అక్కినేని నాగచైతన్య సరసన తొలి చిత్రంలో నటించిన అమ్మడు అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి అందరి కంటపడింది. అలా ఇది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 లో నటించి అందర్నీ మెప్పించి బాలీవుడ్ దృష్టిలో పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి.

finally-samantha-gave-clarity-on-her-second-marriage

 

అలా ఈ అమ్మడు తన కెరీర్ ని సాఫీగా సాగించుకుంటూ ఉన్న తరుణంలో నాగచైతన్యతో విడాకులు కావడం సమంత జీవితాన్ని తిరగరాసింది అని చెప్పాలి. చాలా రోజుల పాటు విడాకుల బాధతో కృంగిపోయిన సమంత ఆ తర్వాత మయోసైటిస్ అనే భారిన పడి ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది. యశోద సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న తర్వాత ప్రస్తుతం శకుంతల సినిమా చిత్రం యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 17 తారీకు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవడానికి పోస్ట్ పోన్ అయింది.

See also  Kalki 2898 AD : ప్రభాస్ సినిమా కల్కి లో రామ్ చరణ్.. ఆ క్యారక్టర్ లో..

finally-samantha-gave-clarity-on-her-second-marriage

 

మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ శకుంతల సినిమా తన డ్రీమ్ తను కన్న కలలన్నీ ఆ సినిమాపై పోసి నటించిన సమంత శకుంతల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని కంటతడి పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే.. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించిన ఎన్నో రూమర్స్ వైరల్ గా అవుతున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు సమంతకి పెళ్లి ఇంకో పెళ్లి చేసుకోవాలని బలవంత పెడుతున్నందున ఇంకో పెళ్లి చేసుకోవడానికి సమంత ఒప్పుకుందని ఎన్నో రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.

See also  Nani: రాజమౌళి తో కలిసి అదిరిపోయే స్కెచ్ వేస్తున్న నాని!

samantha special poojas aarthi on every step

 

కాగా ఈ నేపథ్యంలో సమంత రెండో పెళ్లి పై స్పందించింది.. తమిళనాడులోని ప్రముఖ దేవాలయమైన పలని మురుగన్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మెట్టు మెట్టు కి కర్పూర దీపాన్ని వెలిగించిన విషయం తెలిసిందే. దీంతో తన ఆరోగ్యం బాగుండాలని సినీ కెరీర్ బాగుండాలని కోరుకున్నట్టు తెలిపింది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చే ముందు కూడా తమన్నా ఇలాగే చాలా గుళ్ళు తిరిగింది అందుకే సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి కానీ.. దాంతో సమంతకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అభిమానులు అంటున్నారు.