Home Cinema Renu Desai: ప్రాణాపాయ జబ్బుతో పోరాడుతున్న రేణుదేశాయ్.. ఈ స్థితికి కారణం పవన్ కళ్యాణా ?

Renu Desai: ప్రాణాపాయ జబ్బుతో పోరాడుతున్న రేణుదేశాయ్.. ఈ స్థితికి కారణం పవన్ కళ్యాణా ?

రేణుదేశాయ్ అంటే తెలియని వారు ఉండరేమో, అటు హీరోయిన్ గా ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమె తెలుగువారందరికీ పరిచయమే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా తో రేణుదేశాయ్ సినిమాల్లో కి వచ్చింది. మొదటి సినిమా హిట్ కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తరవాత ఆఫర్స్ బాగానే వచ్చాయి. తరవాత ఆమె పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా జానీ సినిమా చేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

See also  Poorna: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ ఓ బాబు పుట్టాక కూడా అతని తో ఎఫైర్.?

సినిమాల్లో నటిస్తుండగా రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డారు. కొంతకాలం వాళ్ళు సహజీవనం చేసి, తరవాత పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు. పెళ్లి తరవాత అతి కొద్దీ కాలంలోనే, కొన్ని కారణాలు వలన వీళ్ళిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి రేణుదేశాయ్ ఆమె పిల్లలని ఆమె ఒంటరిగా పెంచుకుంటున్నది. అయితే సినీ అభిమానులకు మాత్రం ఆమె పై అభిమానం పోలేదు.

రేణుదేశాయ్ నిమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడిప్పుడే ఆమె మల్లి సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తనకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని, దానితో ఆమె పోరాడుతున్నానని.. తనకు బాగా దగ్గర వారికి ఈ విషయం తెలుసని చెప్పింది. ఇప్పటికైనా ఈ నిజం మీకు చెప్పడానికి కారణం ఏమిటంటే.. మీలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటె భయపడద్దు. ధైర్యంగా పోరాడండి అని చెప్పింది.

See also  Avika Gor: ఆ స్టార్ హీరో అవికా గౌర్ ను ఆ వీడియో పంపమని అడిగిననుకు చెప్పుతో కొట్టిందట..

నేను ఇప్పుడు నా రోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, వాటిని నవ్వుతూ ఎదుర్కొంది అంతే గాని భయపడద్దు అని చెప్పింది. రేణుదేశాయ్ ఇంత దైర్యంగా, మొండిగా తయారవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ వలన ఆమెకు వచ్చిన కష్టాలే అని.. కొందరు ఆమె అభిమానులు వాపోతున్నారు..