Home Cinema Samantha: ప్రతీరోజు సమంత ఇంట్లో కొన్ని గంటల పాటు ఒక్కర్తే ఏం చేస్తుందో తెలిస్తే షాక్...

Samantha: ప్రతీరోజు సమంత ఇంట్లో కొన్ని గంటల పాటు ఒక్కర్తే ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..

స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత రోజు రోజుకు బిజీ గా ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా ట్రీజర్, ట్రైలర్, పాటలు అన్నిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పై ఫ్యాన్స్ కి అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా, ఏవో కారణాలు వలన ఏప్రిల్ కి మారింది. దీనితో సమంత అభిమానాలు కొంత నిరాశ చెందారు.

See also  Ram Charan : మెగా ఫామిలీ లో రామ్ చరణ్ అంటే ఆ ఇద్దరికీ నచ్చక చిరారికి క్లింకార ని..

ఇటీవల సమంత సినిమా షూటింగ్స్ అన్ని, ఆమె అనారోగ్యం వలన ఆగిన సంగతి తెలిసిందే. సమంత మయో సిటీస్ అనే వ్యాధితో బాధపడింది. చికిత్స పూర్తి చేసుకుని ఆరోగ్యంగా తయారయ్యి, మల్లి ఆమె సినిమాలు షూటింగ్స్ బిజీ లో పడింది. సమంత లో ఉన్న స్పెషల్ ఏమిటంటే.. ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఎంత బిజీ గా ఉన్న, ఆమె అందాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా బరువు కూడా పెరక్కుండా, రోజు రోజుకు ఇంకా నాజూగ్గా తయారవుతుంది.

See also  Ram Charan: మంచు మనోజ్ పెళ్లికి రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

సమంత కు మయోసిటీస్ తగ్గినప్పటికీ, దానికి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్ సెషన్ కి వెళ్లాల్సిన అవసరం ఉందంట. మనిషికి ఏ జబ్బు వచ్చినా, అది నయం అవ్వాలి అంటే.. మనలో ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. అది ఉంటె, చాల వరకు జబ్బులు నయం అవుతాయి. ఇప్పుడు సమంత కూడా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరకటానికి, తద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండ ఉండటానికి ఐవీఐజీ ( ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలిన్ థెరపీ) సెషన్ తీసుకుంటుంది.

See also  Vijayashanti: ఎంతో ఇష్టంగా విజయశాంతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ భర్తకు దూరంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా.?

ఐవీఐజీ ( ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలిన్ థెరపీ) సెషన్ ను సమంత ఇంటి నుంచే తీసుకుంటుందంట. దీనికి రోజుకి నాలుగు గంటలు సమయం పడుతుందట. సామాన్యమైన జీవితంలో ఉన్నవారే టైం లేదంటూ, రోజు ఒక అరగంట నడవరు. అలాంటిది ఇంత బిజీ షెడ్యూల్ జీవితంలో కూడా సమంత రోజు 4 గంటలు తన హెల్త్ కేర్ తీసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.