Home Cinema Suma Kanakala: పెద్ద బాంబే పేల్చింది సుమ..? “తప్పు నాది కాదు.. అయన చెప్తేనే అలా...

Suma Kanakala: పెద్ద బాంబే పేల్చింది సుమ..? “తప్పు నాది కాదు.. అయన చెప్తేనే అలా అడిగాను”

Suma Kanakala: ప్రస్తుతం సోషల్ మీడియాలో సుమ కనకాల పేరు మార్మోగిపోతుంది ఓ రేంజ్లో ట్రోలింగ్ కి గురవుతుందని మనందరికీ తెలుసు. యాంకర్ సుమ అంటే ఆతరం నుంచి ఈ తరం వరకు యాంకరింగ్ విషయంలో సుపరిచితురాలు. తన మాటలతో ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇటీవలే జరిగిన అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ టంగ్ స్లిప్ అయింది. ఏకంగా తారక్ కు కోపం తెప్పించే విధంగా మాట్లాడింది. దాంతో తారక్ స్టేజి పైనే సుమకు తిరిగి ఇచ్చి పడేసాడు.suma-kanakala-sorry-to-ntr-for-incident-at-amigos-evenనందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారా హిట్టు తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం అమిగోస్ ఇందులో కన్నడ ముద్దుగుమ్మ బ్యూటీ ఆశిక రంగనాథ్ హీరోయిన్గా నటించారు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 10వ తారీకున ఘనంగా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈవెంట్లో ఎన్టీఆర్ గారు స్పెషల్ ఆకర్షణగా నిలిచారు. ఇదే క్రమంలో అన్న కళ్యాణ్ రామ్ కి మించిపోయిన క్రేజ్ ఆయన పేరుతో స్టేజియం మొత్తం దద్దరిల్లిపోయింది.suma-kanakala-sorry-to-ntr-for-incident-at-amigos-even

See also  Manoj - Mounika : మౌనిక బర్తడే కి మనోజ్ చేసిన పనికి ఆడాళ్ళు అంతా.. దేవుడా ఎంత పని చేసావ్ మనోజు..

కాగా సుమా కనకాల గారు ఎన్టీఆర్ మాట్లాడవలసిందిగా అని కోరుకుంటూ ఎన్టీఆర్ 30 కీలక అప్డేట్ ఇస్తాడంటూ తన నోరు జారింది సుమ. ఎన్నో వందల ఈవెంట్స్ చేసిన సుమ ఇప్పటివరకు ఏనాడు తన నోరు జారలేదు తన హద్దుల్లో తాను ఉంటుంది. మొదటిసారి ఇలా తను నోరు పారేసుకుంది. దాంతో కోపంతో ఎన్టీఆర్ వాళ్ళు అడగనే అడగలేదు నువ్వే చెప్తున్నావు అంటూ సుమపై ఫైర్ అయ్యాడు. గత రెండు రోజులుగా ఇదే సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో మారు మోగుతుంది.suma-kanakala-sorry-to-ntr-for-incident-at-amigos-evenఇదిలా ఉండగా…  ఎన్టీఆర్ కి సుమ కాల్ చేసి సారీ చెప్పినట్లు తెలుస్తుంది. నేను కావాలని అడగలేదని ఈవెంట్ వాళ్లే స్క్రిప్ట్ అలా రాసిచ్చారని అదే కారణంతో ఎన్టీఆర్ 30 గురించి నేను అడగాల్సి వచ్చిందని. దానివలన మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ అంటూ ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారికి ఫోన్ చేసి క్షమాపణలు అడిగిందట. ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని అంతటితో వదిలై అని లైట్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏదేమైనాప్పటికీ ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఏమైనా చేయగలరు దేనికైనా బతికించగలరని మరోసారి రుజువయింది.