Home Cinema Ileana: మరీ ఇలా దిగజారిందా ఇలియానా..? అడిగి మరి.! నొక్కించుకుంటుందా..??

Ileana: మరీ ఇలా దిగజారిందా ఇలియానా..? అడిగి మరి.! నొక్కించుకుంటుందా..??

Ileana: మనకందరికీ తెలిసిన విషయమే అందానికి చిరునామా గోవా బ్యూటీ ఇలియానా. తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన సినిమాలో హీరో రామ్ సరసన ఇలియానా నటించిన చిత్రం దేవదాసు సూపర్ హిట్ కొట్టింది. మొదటి సినిమా తోనే అమ్మడు ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలో స్టార్ హీరోలతో నటించి పెద్ద పెద్ద హిట్స్ తో తనేంటో నిరూపించుకుంది.
ileana-crossing-her-limits-with-star-bollywood-stars

See also  Prabhas : ప్రభాస్ పుట్టినరోజుకి ఆ ముగ్గురు హీరోయిన్స్ తో కలసి.. అసలు విషయం బయటపడింది..

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలో అందరితో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. అప్పట్లో ఇలియానా అంటే ప్రతి ఒక్క హీరోకి ఒక రకమైన ఫీలింగ్ ఉండేది అంతలా ఇండస్ట్రీలో ఎదిగింది. మరి గోవా బ్యూటీ హద్దులు మీరుతుందా.? అంటే మీరుతుందని అంటున్నారు సినీ ప్రముఖులు… కాదు ఎప్పటినుంచో హద్దులు మీరిందని.. తెలుగులో వస్తున్న మంచి ఆఫర్లు అందుకోకుండా వచ్చిన రెమ్యునరేషన్ సరిపెట్టుకోకుండా అధిక మొత్తంలో రెమ్యునరేషన్ కోసం బాలీవుడ్ కి వెళ్లి అక్కడ చిందులేసిందంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

See also  Babloo : ఈ కమెడియన్ గుర్తు ఉన్నాడా ..? ఇపుడు ఎక్కడ ఎం చేస్తున్నాడో తెలుసా..

ileana-crossing-her-limits-with-star-bollywood-stars

అయితే తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసిన అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అవకాశాలు లేక ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితమైంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలియానా బాలీవుడ్ సీనియర్ స్టార్స్ తో ఎక్కువగా మింగిల్ అవుతున్నట్టు కనిపిస్తుందట. ఈ క్రమంలోనే ఆఫర్ల కొరకు ఎవరెవరి దగ్గరో నొక్కించుకుంటుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా బాలీవుడ్ కి వెళ్లాక అక్కడ ఇంత బలితెగించిందా అంటూ జనాలు షాక్ అవుతున్నారు…