Home Cinema Sandeep Krishan: 12 సంవత్సరాలుగా రెజీనాతో రిలేషన్లో ఉన్నానని షాకిచ్చిన సందీప్ కిషన్..!!

Sandeep Krishan: 12 సంవత్సరాలుగా రెజీనాతో రిలేషన్లో ఉన్నానని షాకిచ్చిన సందీప్ కిషన్..!!

Sandeep Kishan: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో –  హీరోయిన్ కాస్త చనువుగా కనిపిస్తే, ఒకరి పక్కన ఒకరు కూర్చోని కాస్తంత క్లోజ్ గా మాట్లాడితే  వాళ్ళపై ఎక్కడ లేని రూమర్స్ అల్లేస్తుంటారు నెటీజన్లు. ఇదే తంతు చాలామంది హీరో-హీరోయిన్లకు అంటగట్టారు. కానీ ఇండస్ర్టీలో వాళ్ళు ఇలాంటివి లైట్ తీసుకుంటారు. వారి మధ్య ఏమన్న ఉంటే కదా వాళ్ళు ఆ విషయం గురించి పట్టించుకోవడానికి ఏదీ లేనప్పుడు ఎవరేమనుకుంటే మాకెందుకు అనుకుంటారు.

See also  Bhola Shankar : భోళాశంకర్ ఎంత రాబడితే హిట్ లెక్కల్లోకి వెళ్తుందంటే..

sandeep-kishan-reveals-that-he-is-in-relation-with-regina-cassandra-from-past-12-years

కొందరు మాత్రం అలాంటి రూమర్స్ కి గట్టిగా బల్లగుద్దినట్టు వారి మధ్య ఏమీ లేదని బదులిస్తారు. ఐతే ఈ మధ్య సందీప్ కిషన్ – రెజీనా కసాంద్రా ల మధ్య ఉన్న రిలేషన్ గురించి సందీప్ కిషన్ వెళ్ళడించారు. ఇప్పుడు మైఖేల్ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ. నేను రెజీనా కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించాం అందుకే మా మధ్య కాస్త క్లోజ్ ఎక్కువ.

See also  Varun Tej : లావణ్య కంటే ముందు నేను వరుణ్ లవర్ ని అంటూ ముందుకొచ్చిన స్టార్ హీరోయిన్.. దీనితో మెగా ఫ్యామిలీ..

sandeep-kishan-reveals-that-he-is-in-relation-with-regina-cassandra-from-past-12-years

ఐతే నాలుగు సినిమాల్లో నటిస్తే ఎవ్వరిమధ్య ఐనా కాస్త క్లోజ్ పెరుగుతుంది. అది మీరనుకున్నట్టు కాదు వేరేలా అర్ధం చేసుకుంటే మేమేం చేయలేం. మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నట్టు ఎలాంటి రిలేషన్ లేదు. మా మధ్య రిలేషన్ ఉండబట్టి దాదాపు 12 సంవత్సరాలు దాటింది. మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఐతే రెజీనా పుట్టినరోజున మేమిద్దం క్లోజ్ గా ఉన్న ఫోటో షేర్ చేస్తే అది మీరు తప్పుగా భావించారు. అలాంటివి భోలేడు ఉన్నాయి మా దగ్గర అలాంటి ఫోటోలు.

See also  Varun Lavanya Wedding : వరుణ్ లావణ్యల పెళ్ళికి బయలుదేరిన చైతు సమంత.. ఇక అది తప్పదు..

sandeep-kishan-reveals-that-he-is-in-relation-with-regina-cassandra-from-past-12-years

క్లోజ్ గా ఉండే చాలా మంది ఫోటోలు దిగుతారు అలా మేము దిగాం. మా ఇంట్లో వాళ్ళకు రెజీనా క్లోజ్ అయిపోయింది. ముంబైలో షూటింగ్ టైంలో కాస్త లేటయితే మా చెల్లి ఇంట్లోనే ఉండేది. కానీ మా ఇద్దరి మధ్య మీరనుకుంటున్నట్టు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. మేమిద్దం జస్ట్ ఫ్రండ్స్ అని ఓ ఇంటర్యూలో ప్రకటించాడు.