Home Cinema Allu Arjun : రాజమౌళితో కూడి అల్లు అర్జున్ కూడా ఆ హీరోని అంత మాట...

Allu Arjun : రాజమౌళితో కూడి అల్లు అర్జున్ కూడా ఆ హీరోని అంత మాట అనేశారేంటో..

Allu Arjun and Rajamouli comment on that hero

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలుగు సినీ అభిమానులకి ఎంతో ఇష్టం. మెగా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ తనదైన శైలిలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు. అంతేకాకుండా పుష్ప సినిమాతో ( Allu Arjun and Rajamouli comment on that hero  ) ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్, రాజమౌళి ఇద్దరు కలిసి ఒక హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అంటే యావత్ భారత దేశంలో మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. అలాగే తెలుగు అభిమానులకు కూడా హృతిక్ రోషన్ అంటే ఒక మంచి క్రేజ్, ( Allu Arjun and Rajamouli comment on that hero  ) అభిమానం ఉంది. అయితే రాజమౌళి, అల్లు అర్జున్ కలిసి హృతిక్ రోషన్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు.ఇంతకీ ఇది జరిగింది ఇప్పుడిప్పుడు కాదు చాన్నాళ్ల క్రితం జరిగింది. అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం..

See also  Dimple Hayathi : ఛి ఛి డింపుల్ హయాతి నైబర్ తో నీచమైన పని చేస్తున్న వీడియో బయటకొచ్చింది!

ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిథులుగా రాజమౌళి, అల్లు అర్జున్ వెళ్లారు. రాజమౌళి మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ సినిమాలు ( Allu Arjun and Rajamouli comment on that hero  ) చూస్తే ఇలాంటి హీరో మన తెలుగులో ఎందుకు లేరు? ఇలా సినిమాలు ఎందుకు తీయలేరు అనుకునేవాడిని.. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమా బిల్లా ట్రైలర్, పోస్టర్ చూస్తే ప్రభాస్ హృతిక్ రోషన్ కంటే చాలా గొప్పగా ఉన్నాడని, ప్రభాస్ దగ్గర హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడు అని అనిపిస్తుందని చెప్పారు.

See also  Samantha: సమంత రెండో మొగుడు గురించి ఓపెన్ గా చెప్పేస్తున్న ఫ్యాన్స్..!! ఇంతకీ ఎవరో తెలుసా..??

ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీలో కాకుండా బయట హీరోల్లో నా ఫెవరేట్ హీరో ఎవరు అంటే.. అది మొట్టమొదటి ప్రభాస్ మాత్రమే అని అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. సినిమాలో హీరో పరంగానే కాదు, బయట కూడా ప్రభాస్ చాలా మంచివాడు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రాజమౌళి చెప్పినట్టుగా ప్రభాస్ దగ్గర హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడని, మళ్లీ నొక్కి వక్కాణించి చెప్పాడు. అల్లు అర్జున్ ఆ మాటల్ని ఇప్పుడు నెటిజనులు నెమరు వేసుకుంటున్నారు. రాజమౌళి, అల్లు అర్జున్ కలిసి హృతిక్ రోషన్ ని పాపం అంత అవమానించేలా మాట్లాడడం అవసరమా అని అనుకుంటున్నారు.