Home Cinema Pawan kalyan: ఆ ఒక్క పనికి ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ 1000 కోట్లు సంపాదించొచ్చు..

Pawan kalyan: ఆ ఒక్క పనికి ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ 1000 కోట్లు సంపాదించొచ్చు..

pawan-kalyan-may-earn-1000-crores-if-he-does-this-one-thing

Pawan kalyan: మన రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. పవర్ స్టార్ తనదైన స్టైల్ లో చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టి మెగాస్టార్ ని మించి పోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ని కైవసం చేసుకుని, ప్రస్తుతం ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాలలో సైతం అడుగు పెట్టాడు. ఓ పక్కన సినిమాలో నటిస్తూనే మరోపక్క రాజకీయాలపై ఫోకస్

See also  NTR : ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు తన బద్ద శతృవుకి ఫోన్ చేసి ఒకరహ్యస్యాన్ని చెప్పదల్చుకున్నాడు.. ఆరహస్యం ఒక డైరీలో..

pawan-kalyan-may-earn-1000-crores-if-he-does-this-one-thing

పెట్టాడు. ఆ కారణం చేతనే సినిమాలపై కాస్త ప్రభావం తగ్గిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా పలువురు సినీ ప్రేమికులు ఓ వార్తను ప్రస్తుతం తెర పైకి తీసుకువచ్చారు, అదేంటంటే,, అందరిలాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలలో నటిస్తే ఆయనకున్న క్రేజీ ప్రకారం ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్న ఆయన పూర్తి స్థాయిలో సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తే పాన్ ఇండియా (Pawan Kalyan 100 Crores) హీరోలు కూడా ఇండస్ట్రీలో తట్టుకోలేరు..

See also  Rashmi: ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన రష్మీ.. మల్లెమాల చరిత్ర తిరగరాసింది.?

pawan-kalyan-may-earn-1000-crores-if-he-does-this-one-thing

అలా మొత్తం మీద చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ సినిమాలకి ఒప్పుకుంటే 1000 కోట్లకు (Pawan Kalyan 100 Crores) పైగానే సంపాదించుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కి ప్రజాసేవ చేయడం అంటే అమితమైన ప్రీతి.. అందువల్లనే రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటుంటారు. కానీ అది నిజమే. పవన్ కళ్యాణ్ కి డబ్బు పిచ్చి లేదు. అందువల్లే సినిమాలకి రిమాండేషన్ కూడా ఇంత అంతా అని డిమాండ్ చేయడు. వన్స్ ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ సినిమాల పైన పెడితే మాత్రం ఆ అది వేరే లెవెల్ అని చెప్పాలి.