Home Cinema Rashmi Goutam: సూపర్ స్టార్ సరసన గుంటూరు కారం లో అవకాశం వస్తే రిజెక్ట్ చేసిన...

Rashmi Goutam: సూపర్ స్టార్ సరసన గుంటూరు కారం లో అవకాశం వస్తే రిజెక్ట్ చేసిన యాంకర్ రష్మీ ఇదిగో క్లారిటీ..

anchor-rashmi-gives-clarity-about-why-she-rejected-mahesh-babu-guntur-karam-movie-offer

Rashmi Goutam: మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. . ఇక ఇటీవల ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు శ్రీ లీల జంటగా కలిసిన నటించిన చిత్రం గుంటూరు కారం తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా బరిలోకి దిగి మిక్స్డ్ టాక్ ని అయితే కైవసం చేసుకుంది. అయితే ఇండస్ట్రీకి చాలా రోజులు దూరంగా ఉన్న పూర్ణ ఈ చిత్రంలో ఒక పాత్ర పోషించింది. అయితే ఆ పాత్రకు మొదట ఎంపిక అయింది యాంకర్ రష్మి కాగా అందుకు ఆమె రిజెక్ట్ చేసినట్లు రెండు మూడు రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Balagam movie: బలగం సినిమా అంత హిట్ అవ్వడానికి అసలు కారణం తెలిస్తే ఏడుస్తారు..

anchor-rashmi-gives-clarity-about-why-she-rejected-mahesh-babu-guntur-karam-movie-offer

దాంతో ఇంకేముంది నెట్టింట ఈ వార్తకు సంబంధించి పోస్టులు తెగ వైరల్ గా మారాయి. ఇక నెట్టింట ఇందుకు సంబంధించిన పోస్ట్లు విపరీతంగా వైరల్ అవుతున్న తరుణంలో. . యాంకర్ రష్మీ తన ట్విట్టర్ (Rashmi Goutam Movie) వేదికగా స్పందించింది. ఈ వార్తలన్నీ పూర్తిగా అబద్ధం అంటూ అసలు నన్ను ఎవరు సంపాదించలేదని వెల్లడించింది. ఇదే కాకుండా పూర్ణ గారు ఈ చిత్రంలో ఎవరు చేయలేని అద్భుతమైన పనిచేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ చేస్తూ నా మీద ఎందుకు ప్రతికూల అవాంఛిత వాతావరణాన్ని రేకెత్తిస్తారు అంటూ.

See also  Payal Rajput: నాకు దక్కాల్సిన అవకాశాన్ని కీర్తీ సురేష్ కొట్టేసిందటూ పాయల్ సంచలమైన వాఖ్యలు..

anchor-rashmi-gives-clarity-about-why-she-rejected-mahesh-babu-guntur-karam-movie-offer

దయచేసి ఇలాంటి వార్తలు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించకండి ఇలాంటి వార్తలు ఖండించండి. అంటూ రాసుకుంటుంది. మనందరికీ తెలిసిందే ప్రస్తుతం యాంకర్ రష్మీ (Rashmi Goutam Movie) జబర్దస్త్ మరియు శ్రీ దేవీ డ్రామా కంపెనీ లతో ఫుల్ బిజీ గా ఉంటుంది. ఇక కేవలం ఇవే కాకుండా సోషల్ మీడియా లో నిరంతరం పలు పోస్ట్ లతో ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.