Home Cinema Actress Poojas: ఆ స్టార్ హీరోయిన్లు వేణు స్వామి తో పూజలు చేయించుకున్నాకే ఇండస్ట్రీని ఏలుతున్నారా.?...

Actress Poojas: ఆ స్టార్ హీరోయిన్లు వేణు స్వామి తో పూజలు చేయించుకున్నాకే ఇండస్ట్రీని ఏలుతున్నారా.? వాళ్ళు విల్లేనా..

actresses-who-did-poojas-with-venu-swamy-and-got-blessed-with-good-career

Actress Poojas: వేణు స్వామి సెలబ్రిటీలకే సెలబ్రిటీగా మారిపోయాడు. . అప్పట్లో నాగచైతన్య మరియు సమంత జాతకం ముందుగానే చెప్పి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిన వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ జంట విడిపోయిన తర్వాతే ఈయన మాటలు అందరు విపరీతంగా నమ్మడం మొదలుపెట్టారు ఎందుకంటే ఈనెల చెప్పాడు లేదో వాళ్ళిద్దరూ అలా విడిపోతున్నామంటూ ప్రకటించారు ఇక అప్పటినుంచి ఈయన మాటలు ప్రతి ఒక్కరు గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టారు. కేవలం నమ్మడమే కాకుండా ఈయనతో పలు పూజలు సైతం చేయించుకుంటున్నారు సినీ సెలబ్రిటీలు.

See also  Mahesh Babu : పెళ్ళాం దగ్గర బతికి బట్టగట్టాలంటే ఎప్పుడు ఆ పని మాత్రం చేయాలంటున్న మహేష్ బాబు..

actresses-who-did-poojas-with-venu-swamy-and-got-blessed-with-good-career

ఆయనతో పూజలు చేయించుకుంటే కచ్చితంగా తమ కెరియర్ బాగుపడుతుందని నమ్ముతూ ప్రతి ఒక్కరూ ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు. అందుకు తీసుకోలేదు ఎందుకంటే ఆయనతో పూజలు చేయించుకున్న చాలామంది సెలబ్రిటీల కెరియర్లు సైతం మారాయి. మరి ఇప్పుడు వేణు స్వామితో పూజలు చేయించుకుని తన సినీ కెరియర్ మారుతుందని నమ్మిన హీరోయిన్స్ వివరాలను చూద్దాం. రష్మిక మందన ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మరియు బాలీవుడ్లో సైతం మంచి గుర్తింపు దక్కించుకొని నేషనల్ క్రష్ గా చలామణి అవుతుంది. వేణు స్వామి చేత అనేక హోమాలు చేయించుకుంది.

See also  Akhil : తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకేసిన అఖిల్ వీడియో వైరల్.. ఆందోళనలో అక్కినేని కుటుంబం..

actresses-who-did-poojas-with-venu-swamy-and-got-blessed-with-good-career

ఆ పూజలు చేసిన అనంతరం రష్మిక కెరియర్ బాగుందంటూ అనేక ప్రచారాలు సైతం జరిగాయి. ఇక నిధి అగర్వాల్ సైతం తన స్వగృహంలో వేణు స్వామితే ప్రత్యేక పూజలు చేయించుకుని గాని ప్రస్తుతం ఆమెకి ఎలాంటి పెద్ద అవకాశాలు అయితే దక్కలేదు. తర్వాత డింపుల్ కూడా హైదరాబాద్ తన అపార్ట్మెంట్లో వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకుంది. అనంతరం పూర్ణ కూడా వేణు స్వామి తో ప్రత్యేకమైన పూజలు చేయించుకుంది. ఇలా కొద్దిమంది హీరోయిన్లు (Actress Poojas) వేణు స్వామి పూజలు అనంతరం వరుస హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటే మరికొందరు మాత్రం తమ జీవితాలు ఎలా సాగాయో అలాగే ఉండిపోయాయి.