Home Cinema Pushpa Part – 2 : అంతకు మించి అంటూ బిగ్ షాకింగ్ అప్డేట్ ఇచ్చిన...

Pushpa Part – 2 : అంతకు మించి అంటూ బిగ్ షాకింగ్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఇక పుష్ప 2 అప్పుడేనా.?

director-sukumar-announces-big-update-on-pushpa-part-2-feast-for-allu-arjun-fans

Pushpa Part – 2: పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనమందరం చూసాం. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకి నేషనల్ అవార్డు కూడా వరించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్గా నటించి చాలా మంచి మార్కులు కొట్టేసింది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. పుష్ప చిత్రాన్ని తెరకెక్కించింది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారిని అందరికీ తెలిసిందే.

See also  Hidimbha Movie Review : హిడింబా సినిమా రివ్యూ మరియు రేటింగ్.

director-sukumar-announces-big-update-on-pushpa-part-2-feast-for-allu-arjun-fans

ఈ చిత్రం విడుదలయి రెండేళ్లు పూర్తవుతున్న ఇంకా ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇక త్వరలో విడుదల అవబోతున్న పుష్పత్తు చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్ ఇప్పటికే చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా విడుదల చేసిన సుకుమార్ మరింత హైట్ పెంచే పనిలో ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడా అన్నట్టు 1000 కళ్ళతో ఎదురైతే చూస్తున్నారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆగస్టు 15వ తారీకు రాబోతుందని సమాచారం.

See also  Kriti Sanon : సంచలనం సృష్టిస్తున్న కృతి సనన్ ఎంగేజ్మెంట్ ట్విస్ట్..

director-sukumar-announces-big-update-on-pushpa-part-2-feast-for-allu-arjun-fans

ఇదిలా ఉండగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు అవేంటంటే పుష్ప కంటే పార్ట్ 2 (Pushpa Part – 2) అంతకుమించి ఉండబోతుందట. ఇక ఇదే కాకుండా అల్లు అర్జున్ అభిమానులకి నేను ఒట్టేసి చెబుతున్నాను సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చిందంటూ తెలిపాడు. బన్వర్ సికావత్ పుష్పరాత్ మధ్య సన్నివేశాలు అలాగే యాక్షన్ సీన్స్ ఇంటెన్సీగా ఉండబోతున్నాయని ఇక ఇందులో పుష్ప రాజు ఎన్నో సమస్యలను ఎలా ఎదుర్కోబోతున్నాడు అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది అంటూ ప్రేక్షకులు ఊహించిన అంచనాలని తారుమారు చేయబోతున్నాయంటూ నాకు పూర్తి నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చాడు దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆనందంతో మునిగి తేలిపోతున్నారు.