Home Cinema Mahesh Babu: రాజమౌళి చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఫోటోలు...

Mahesh Babu: రాజమౌళి చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఫోటోలు వైరల్.

mahesh-babu-new-looks-revealed-for-his-movie-with-director-ss-rajamouli

Mahesh Babu: సూపర్ స్టార్ ప్రిన్స్ మిల్క్ బాయ్ మహేష్ బాబు అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. . ఇటీవలే సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన మహేష్ బాబు ( Mahesh Babu looks) చిత్రం గుంటూరు కారం. కాగా జనవరి 12వ తారీకున విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే అంచనాలను తలక్రిందులు తారమాలు చేస్తూ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇటీవలే గుంటూరు కారం చిత్రం ఫేమస్ ఓటీపీ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

See also  Rajamouli - Mahesh : రాజమౌళి మహేష్ సినిమాలో క్లైమాక్స్ అదే అని రివీల్.. జక్కన్న వాళ్ళతో జగడమే!

mahesh-babu-new-looks-revealed-for-his-movie-with-director-ss-rajamouli

అయితే ఈ చిత్రం అనంతరం మహేష్ బాబు నటించే తదుపరి చిత్రం ఏంటనే విషయం ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రతీ ఒక్కరినీ కలవర పెడుతుందని చెప్పాలి. కాగా రాజమౌళి తో మహేష్ బాబు 29వ చిత్రం ఎస్ ఎస్ ఎం బి 29 రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ చిత్రం యొక్క పలు షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరణ కోసం సూపర్ స్టార్ జపాన్ కూడా వెళ్లి వచ్చాడని తెలుస్తుంది. అయితే ఒక సారి మహేష్ బాబు ప్రస్తుతం స్టైలిష్ లుక్స్ తో సరి కొత్త విధానంగా అదిరిపోయే లుక్స్ లో కనిపిస్తూ అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంకా ఇటీవలే మహేష్ బాబు సరి కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతున్నాడని చెప్పాలి. ఇటీవలే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిశ్ రెడ్డి పెళ్లి కార్డు మహేష్ నమ్రతల జంటకు అందజేయగా.

See also  Naga Chaitanya: నాగ చైతన్య ఆ హీరోయిన్ ని ప్రేమించాడు కానీ వివాహం చేసుకోకపోవడానికి కారణం సమంత నా.?

mahesh-babu-new-looks-revealed-for-his-movie-with-director-ss-rajamouli

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అందులో భాగంగానే మహేష్ బాబు (Mahesh Babu looks) ఇటీవలే ఉన్న స్టైలిష్ లుక్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక ఇందులో మహేష్ బాబు గడ్డం, పెద్ద జుట్టుతో కనిపించ సాగాడు. గుంటూరు కారంలో కూడా కాస్తంత గడ్డం జుట్టుతో కనిపించినప్పటికీ, అందులో పోల్చుకుంటే అంతకంటే ఇప్పుడు మరింత హ్యాండ్సమ్ గా కనిపించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. దీని అంతటికి కారణం మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం బి 29వ చిత్రం కోసమే తన రూపురేఖలు మార్చుకున్నాడు అంటూ నెట్టింట గుసగుసలు పెట్టుకుంటున్నారు.