Home Cinema Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా ముద్దు పేరేంటి..? ఇంట్లో ఏమని...

Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా ముద్దు పేరేంటి..? ఇంట్లో ఏమని పిలుస్తారు..

ram-charan-upasana-daughter-klin-kaara-nick-name-revealed

Klin Kaara : రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉపాసన అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు. వారి అపోలో హాస్పిటల్ లోనే ఉపాసన పెళ్లయిన 10 ఏళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు క్లిన్ కార అని పేరు పెట్టారు కుటుంబ సభ్యులు. రామ్ చరణ్ ఉపాసనకు పెళ్ళైన 10 ఏలకు పుట్టిన సంతానం కావటంతో మెగా కుటుంబంలో పెద్దఎత్తున సంబరాలు జరిగాయి. క్లిన్ కార పుట్టిన టైంలో రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు.

See also  Pawan Kalyan: రెబల్ స్టార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న పవర్ స్టార్.. ఎంతో తెలుసా.?

chiranjeevi-klin-kaara

క్లిన్ కార పుట్టడంతో సినిమాకు కొద్దీ రోజులు సెలవు పెట్టి కూతురు క్లిన్ కారాతోనే సమయం గడిపాడు. పాప పుట్టిన వేళా విశేషం చిరంజీవికి పద్మ విభూషణ్, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావటంతో అందరూ క్లిన్ కారా రాక బాగా కలిసి వచ్చింది మెగా కుటుంబానికి అంటూ చాలానే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా క్లిన్ కారకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది.

See also  Athulya Ravi: ప్రేమకంటే ముఖ్యమైనది.. పెళ్ళికి ముందు కావాల్సింది, చేసుకోవాల్సింది అదేనంటూ ప్రేమికులకు సలహ ఇస్తున్న హీరోయిన్.

ram-charan-upasana-klin-kaara

ప్రస్తుతం క్లిన్ కారాని ముద్దుగా ఇంట్లో వారు యేమని పిలుస్తారు అని. అదే తన నిక్ నేమ్ ఏంటి అని మెగా ఫాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఇటీవలే ఉపాసన ఒక ఇంటర్వ్యూ చేసింది అందులో “బుజ్జాయిని” అంటూ క్లిన్ కారా ను సంబోదించింది. అంతే కాకుండా క్లిన్ కార తన తండ్రి కుచ్చి అని. మేము ఎవ్వరం ఉన్న రామ్ వస్తే ఎత్తుకునే వరకు ఏడుపు ఆపదు అని, ఎత్తుకున్న వెంటనే నవ్వుతుంది అని చెప్పింది ఉపాసన.