Home Cinema Lavanya Tripathi : తల్లి కాబోతున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి..? బాధలో మెగా అభిమానులు..

Lavanya Tripathi : తల్లి కాబోతున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి..? బాధలో మెగా అభిమానులు..

lavanya-tripathi-pregnant

Lavanya Tripathi Pregnant : మెగా కుటుంబం నుండి ప్రస్తుతం ఇండస్ట్రీ లో చాలా మందే హీరోలు ఉన్నారు. వారందరిలో తన అందంతో మంచి పర్సనాలిటీతో మెగా ప్రిన్స్ అని పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు వరుణ్ తేజ్. ఎవ్వరికి తెలియకుండా ముఖ్యంగా మీడియా కి వీరిద్దరూ 5 ఏళ్ళు ప్రేమాయణం నడిపారు ఇంక చివరికి పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నాకే వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు.

See also  Varun Tej marriage : వరుణ్ తేజ్ పెళ్ళి పై రేణుదేశాయ్ సంచలనమైన కామెంట్స్.. అసలు విషయం అదంట..

varun-tej-lavanya-tripathi

వీరికి పెళ్ళైనప్పటి నుండి శుభ వార్త(Lavanya Tripathi Pregnant) వినాలి అని మెగా ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ శుభ వార్త ఇప్పుడు రానే వచ్చింది కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అవును లావణ్య ఒక సినిమాలో తల్లి పాత్రలో చేయనుంది అట. హీరో చిన్నతనం పాత్రకి తల్లిగా చేస్తుంది లావణ్య. ఈ వార్త విని అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. ఆ సినిమాలో తల్లి పాత్రం చాలా ముఖ్యమైంది, అందుకే లావణ్య ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ పై నిస్తుంది అట.

See also  Chiranjeevi - Ram Charan : చిరు చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా అలాంటి కథతో ఎలాంటి దర్శకుడితోనో తెలిస్తే పూనకాలే..

lavanya-tripathi-with-varun-family

అందుకే కెరీర్ కు రిస్క్ అయ్యే తల్లి క్యారెక్టర్ కూడా చేసేందుకు ఒప్పుకుంది మెగా కోడలు. ఫాన్స్ మాత్రం ఈ వార్త రియల్ లైఫ్ లో ఎపుడు వింటామో అంటూ వాపోతున్నారు. ఇటీవలే లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” చాల మంచి టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ తెలుగు రాష్ట్రాల్లో ట్రేండింగ్ లో ఉంది అంటేనే అర్ధం చేసుకోవచ్చు సిరీస్ హిట్ అయింది అని.