Home Cinema Nagarjuna : ఆ కారణంగా నాగార్జునను అరెస్ట్ చెయ్యాలంటూ సంచలనం..

Nagarjuna : ఆ కారణంగా నాగార్జునను అరెస్ట్ చెయ్యాలంటూ సంచలనం..

complaints-on-bigg-boss-and-also-comments-on-nagarjuna-by-lawyer

Nagarjuna : బిగ్బాస్ తెలుగు సీజన్ 7 పూర్తి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే కామన్ కోటాలో ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ ఈ ప్రైజ్ ని ( comments on Nagarjuna by Lawyer ) గెలుచుకోవడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. అయితే బిగ్బాస్ సీజన్ 7 తెలుగు పై.. తెలుగు ఆడియన్స్ ఎంతో మనస్ఫూర్తిగా ఇష్టంతో ఫాలో అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ గురించి ఎన్నో పాజిటివ్ తో పాటు, నెగటివ్ కామెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ షో ని క్లోజ్ చేయాలనీ చాలామంది అంటూ ఉంటారు.

See also  Rajamouli : ఎన్టీఆర్ ని రాజమౌళి అంత నీచంగా తిట్టేవాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Comments-on-Bigg-Boss-host-Nagarjuna-and-complaint-lawyer

అయితే ఇప్పుడు బిగ్బాస్ సీజన్ 7 తెలుగు ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత, విన్నర్ ని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది. పల్లవి ప్రశాంత్ విన్ అయిన ఆనందంలో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి అభిమానులు ( comments on Nagarjuna by Lawyer ) చేరి విపరీతమైన అలజడి చేశారు. అక్కడే ఉన్న సెలబ్రిటీ గీత రాయల్ అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అమరదీప్, అశ్విని వాళ్ళందరి కారులను డామేజ్ చేయడం జరిగింది. వాళ్ళ కారుల అద్దాలు విరగ్గొట్టారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ బయటికి వెళ్ళడం ఇబ్బంది అని.. అక్కడ ఇంకా అలజడి పెరుగుతుందని పోలీసులు కనిపెట్టారు.

Comments-on-Bigg-Boss-host-Nagarjuna-and-lawyer

దీంతో పల్లవి ప్రశాంత్ ని వేరే దారిలో నుంచి బయటికి పంపించి.. మళ్లీ ఇటువైపుగా రావద్దని చెప్పినా కూడా.. కావాలని అభిమానులు ముందుకు ఆ కారులో నుంచి బయటికి కనిపిస్తూ రావడం జరిగింది. దీంతో అక్కడ ఇంకా విద్వాంశం ( comments on Nagarjuna by Lawyer ) పెరిగింది. దీనితో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427, r/w 149 ఐపిసి సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టడం జరిగింది. అయితే బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు.. హైకోర్టు న్యాయవాది అరున్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.

See also  Sai Pallavi : పాపం సాయి పల్లవి ఆ సమస్యతో దానికి దూరం అయిపోయిందట!

Comments-on-Bigg-Boss-host-Nagarjuna-prasanth-pallavi

హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదులో.. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని.. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కానీ.. ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులో నాగార్జున పేరుని కూడా చేర్చాలి. ఆయన కూడా ఈ గొడవలకు బాధ్యులే.. అంత గొడవను బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు.. అని ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి గొడవ వలన ఆరు ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయని.. ఈ విషయంపై హైకోర్టుకు లేఖ రాశారు. నాగార్జునను కూడా వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరారు.. మరి చూడాలి ఎక్కడ వరకు వెళ్తుందో ఈ కేసు..