Home Health Guava Benefits: చలికాలంలో జామ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది..

Guava Benefits: చలికాలంలో జామ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది..

Guava Benefits: మనకు ప్రకృతిలో దొరికే ప్రతి పండు ఓ వరం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. మన ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి అందులో జామపండు ఒకటి. డాక్టర్లు కూడా మనల్ని పండ్లు తినండి అని ఎంతగానో చెప్తుంటారు అలా తినడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చు దానివలన మనకు హాస్పిటల్ తో పనే ఉండదు. జామ పండుకు ఒక సీజన్ ఉంటుంది ఇప్పుడే అదే సీజన్ వచ్చేసింది. అందరికి అందుబాటు ధరల్లోనే లభిస్తాయి.

See also  కమ్మటి పల్లీల చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా.?

eating-guava-fruit-in-winter-is-very-good-for-health

ఆయుర్వేద ప్రకారం చలికాలంలో జామ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. జామ పండు ఎంతో రుచిగా, తీయగా ఉంటుంది. జామపండ్లు పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఇది ఒకటి. ఇందులోగల పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.. దీనిలోని గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్దకం సక్రమంగా అవుతుంది మలబద్ధకం ఉన్న వాళ్లు రోజూ వీటిని తినడం వాళ్ళ ఆ సమస్యను అధిగమించవచ్చును.

See also  WOW. యాలకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

eating-guava-fruit-in-winter-is-very-good-for-health

దంతాలు దృఢంగా తయారవ్వడమే కాక నోట్లో ఉన్న దుర్వాసను పొగుడుతాయి. అంతేకాకుండా ఒంట్లోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. జామ పండ్లు తినడడం వల్ల గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ పండు తినండి చాలా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉంది మనం ఆరోగ్యంగా ఉంటాము. మీరు చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చలికాలంలో మధ్యాహ్నం టైంలో తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది.

రాత్రి సమయంలో తింటే మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఎదో ఒక పండును తినాలి. జామ పండును ఎక్కువగా ఉప్పుతో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు జామ పండును యధావిధిగా తింటే మనకు ఎంతో మేలు చేస్తుంది. ఉప్పు అందరికీ అంత మంచిది కాదు.