Home Cinema Ranbir Kapoor: అనిమల్ సినిమా వలన రన్బీర్ కపూర్ కి అలాంటి ట్రీట్మెంట్ లేని హెల్త్...

Ranbir Kapoor: అనిమల్ సినిమా వలన రన్బీర్ కపూర్ కి అలాంటి ట్రీట్మెంట్ లేని హెల్త్ ఇష్యూ ఉందని బయట పడిందట..

Ranbir-kapoor-health-issue-comments-viral

Ranbir Kapoor: ప్రస్తుతం ఎక్కడ చూసినా రన్బీర్ కపూర్ గురించే చర్చ జరుగుతుంది. అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ నటించిన నటన మామూలు నటన కాదు. అనిమల్ సినిమాతో రన్బీర్ కబీర్ కి వచ్చిన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ( Ranbir Kapoor had a health issue ) మారుమ్రోగుతుంది. కేవలం భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ సినిమా అత్యంత కలెక్షన్లతో పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఒక తెలుగు దర్శకుడు తీయడం.. నిజంగా తెలుగు వాళ్లను ఇతరులు కొనియాడిన కూడా.. మరోపక్క ఒక తెలుగు దర్శకుడు ఇంత వైలెన్స్ తో ఇంత రొమాంటిక్గా తీశాడా అని మరోపక్క ఆశ్చర్యపోతున్నారు.

Ranbir-kapoor-health-issue-comments

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో.. ఈ సినిమాలో రన్బీర్ కపూర్, రష్మిక మందన జోడి నిజంగా అందరిని ఎంతో ఆకట్టుకుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకునే పాత్రల్లో కూడా చాలా బాగా నటించారు. ఇంకా అంతకంటే ముఖ్యంగా ( Ranbir Kapoor had a health issue ) భార్యాభర్తలుగా వాళ్ళ నటన నిజంగా ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా అనిమల్ లాంటి మెంటాలిటీ ఉన్న ఒక మనిషిని భార్య ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా అతన్ని ప్రేమిస్తుంది, ఎలా వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ అలా ఎలా కంటిన్యూ అవుతుంది అనే దానిమీద ఎంతో చక్కగా తీసి ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

See also  jabardasth Varsha: జబర్దస్త్ వర్షలో ఇంత ఉందా.? దాచుకోలేక ఉప్పొంగిపోతున్నాయి గా పరువాలు.. రోజు రోజుకి అవి ఇలా ఐతున్నాయిగా..?

Ranbir-kapoor-health-issue

అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా అనిమల్ సినిమా గురించి మాట్లాడుకునే క్రమంలో.. రణ్బీర్ కపూర్ ని పొగుడుతూ తెగ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే బానే ఉంది కానీ.. ఇప్పుడు అనిమల్ పుణ్యమా అని రన్బీర్ గురించి ఎక్కువగా ఏదో ఒక వార్తను రాస్తూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త విపరీతంగా హల్చల్ ( Ranbir Kapoor had a health issue ) అవుతుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. వార్త మాత్రం అలా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇంతకీ అదేమిటంటే రణ్బీర్ కపూర్ కి చిన్నప్పటినుంచి ఒక జబ్బు ఉందంట. పైగా దానికి ట్రీట్మెంట్ కూడా లేదంట. రన్బీర్ కి ముక్కుకు సంబంధించిన ఒక వ్యాధి ఉందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ముక్కు రంధ్రాలను వేరు చేస్తూ లోపల సన్నటి గోడ ఉంటుంది కానీ.. రన్బీర్ కపూర్ కి అలాంటిది ఉండదు అంట. అందుకే రన్బీర్ ముక్కు కూడా కొంచెం వంగినట్టు ఉంటుందట.

See also  Anushka: ఆ మూడొస్తే ఎక్కడైనా ఆపుకోలేనంటున్న అనుష్క.. ఇది నిజంగా అదేనంటారా?

Ranbir-kapoor-health-issue-comments-netizens

అలాగే తినేటప్పుడు కూడా చాలా వేగంగా తింటాడంట. చిన్నప్పటినుంచి ఈ సమస్య ఉన్నా కూడా.. దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పడం వలన ఏమి చెయ్యకలేక ఊరుకున్నారంట. ఎదిగే కొద్ది ఈ సమస్య పెరుగుతూ వచ్చిందంట. అయితే ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే ముక్కుకి ఆ సమస్య కొంచెం తగ్గొచ్చు అని అంటున్నారట. సర్జరీ చేయించుకునేది లేదు, నేను నేచురల్ గా ఎలా ఉంటానో అలాగే ఉంటానని చేయించుకోకుండా అలాగే వాటిని పట్టించుకోకుండా హ్యాపీగా ఉంటున్నాడంట. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు. ఇంతవరకు ఎప్పుడు రణ్బీర్ కపూర్ కి ఇలాంటి సమస్య ఉందని ఎక్కడా కూడా చూడలేదు. అనిమల్ సినిమా పుణ్యమా అని ఆ సినిమాతో విపరీతంగా పాపులర్ అయిన రన్బీర్ కపూర్ పై ఏదో ఒకటి ప్రచారం చేయాలని చేస్తున్నారో.. లేకపోతే నిజంగా ఈ వార్త నిజమో తెలియదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో నెటిజనులు నిజమైతే బాధే కనై, లేకపోతే.. పాపం.. రన్బీర్ కపూర్ కి అనిబల్ సక్సెస్ తో పాటు.. ఈ కొత్త రకమైన సమస్య ఉందని కూడా వార్తలు ఎంజాయ్ చేయక తప్పదని నవ్వుకుంటున్నారు.