Home Cinema Ram Charan : ఆ స్టార్ హీరోయిన్ తో నైట్ కి నా రూమ్ కి...

Ram Charan : ఆ స్టార్ హీరోయిన్ తో నైట్ కి నా రూమ్ కి వస్తే నీకు కావాల్సిన ఆ కోరిక తీర్చేస్తానన్న రామ్ చరణ్..

ram-charan-told-that-star-heroine-if-you-want-that-tonight-come-to-my-room

Ram Charan : ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మాట పలికే విధానం, ఎదుటి వాళ్ళు చూసే విధానంలో, దాన్లో చాలా అర్థలు మారిపోతూ ఉంటాయి. మనం మంచిగ అన్నా కూడా అది చెడుగా వినిపించవచ్చు. చెడ్డగా అన్న కూడా స్మూత్ గా చెప్తే ( Ram Charan told that star heroine ) అది తీయగానే అనిపించొచ్చు. చెప్పే వాళ్ళు మనిషిని బట్టి , వినే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కూడా అర్ధాలు మారుతూ ఉంటాయి. ఇక సెలబ్రిటీస్ ఏవైనా మాట్లాడారంటే.. మామూలుగానే పాపం వాళ్ల మీద ఎప్పటికప్పుడు ఏ వార్త రాసుకుందామా అని ఎదురుచూసే మీడియా వాళ్ళు.. వాళ్ళు ఏం మాట్లాడినా అందులో విపరీతమైన అర్ధాన్ని వెతకడం అనేది చాలా సహజమే.

Ram-Charan-told-that-heroine-Kiyara

ఇక సినిమా వాళ్ళ మాటల్లో ప్రతి మాటలోనూ ఏదో ఒక తప్పుడు అర్ధాన్ని వెతకడం అనేది చాలా సహజం. ఎందుకంటే.. వాళ్ళ రంగంలో వాళ్ళు నటించేటప్పుడు ఎన్నో మాటలను, ఎన్నో రొమాంటిక్ సీన్లను, ఎంతో కెమిస్ట్రీని చూపిస్తారు కాబట్టి.. వాళ్ళు బయట మామూలుగా మాట్లాడే మాటల్లో కూడా వెతుకుతూ ఉంటారు జనాలు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan told that star heroine ) కూడా ఒక మాట మాట్లాడితే.. అందులో ఇంకొక అద్దాన్ని వెతికారు. రాంచరణ్ మాట్లాడిన ఆ మాటలోంచి ఇంకొక రాంగ్ మీనింగ్ ని వెతుక్కుని.. రామ్ చరణ్ అంత మాట అన్నాడా అంటూ కూడా అంటున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం.

See also  Nandamuri Tejaswini: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఆ హీరో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

Ram-Charan-told-that-heroine-come-room

రామ్ చరణ్ చాలాసార్లు తన ఇంటర్వ్యూస్ లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే.. ఆయన కియారా అద్వానీ అంటూ ఎన్నో సార్లు చెప్పారు. రామ్ చరణ్ తో కియారా అద్వానీ వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేజర్ సినిమాలో కూడా వీళ్ళిద్దరూ ( Ram Charan told that star heroine ) కలిసి నటిస్తున్నారు. అయితే వినయ్ విధేయ రామ షూటింగ్ జరిగేటప్పుడు కియారా ఒక మాట అన్నది అంట. నాకు హైదరాబాద్లోనే ముఖ్యమైన ప్లేస్ లు అన్నిటిని నైట్ వ్యూలో చూడాలని చాలా కోరికగా ఉంది. కానీ సెలబ్రిటీ దీంతో సెక్యూరిటీ లేకుండా చూడలేను అని అన్నదంట. దాంతో రామ్ చరణ్ ఒక మంచి ఐడియా ఇచ్చాడంట.

See also  Upasana - Akhil : ఆ ఒక్క ద్రోహం చేసి.. ఉపాసన ఉగ్ర కోపానికి నాశనం అవుతున్న అక్కినేని అఖిల్!

Ram-Charan-told-that-heroine

నీకు ఆ కోరిక తీర్చుకోవాలి అనిపిస్తే ఈరోజు నైట్ నా రూమ్ కి వచ్చేయ్ అన్నాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారంట. కియారా కూడా ఆశ్చర్యపోయింది అంట. కానీ రామ్ చరణ్ తన మాట పూర్తి చేసిన తర్వాత అర్థమైంది. నా రూమ్ లో విండో దగ్గర కూర్చుని నుంచి చూస్తే.. హైదరాబాద్ సిటీ వ్యూ నైట్ వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. నువ్వు హాయిగా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూని చూడొచ్చు అని చెప్పాడంట. అప్పుడు అందరికీ అర్థమయ్యి నవ్వుకున్నారు అంట. అలా కియారా.. రామ్ చరణ్ ఇంటికి వెళ్లి.. ఉపాసన, చిరంజీవి అందరిని కలిసి.. అక్కడ కూర్చొని కొద్దిసేపు వాళ్ళ ఆతిధ్యాని ఎంజాయ్ చేసి వచ్చిందంట. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కియారా కలిసి నటించిన వినయ విధేయ రామ డిజాస్టర్ గానే మిగిలింది. మరి గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం ఇలాంటి పరిస్థితి రాకూడదని అందరూ కోరుకుంటున్నారు.