Home Cinema Rajamouli – Mahesh Babu : మహేష్ బాబుని ముఖం పై అంత మాట అనేసిన...

Rajamouli – Mahesh Babu : మహేష్ బాబుని ముఖం పై అంత మాట అనేసిన రాజమౌళి.. హర్ట్ అయిన అభిమానులు..

rajamouli-told-those-words-to-mahesh-babu-about-the-animal-movie

Rajamouli – Mahesh Babu : బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని యావత్ భారతదేశానికి కొత్త కోణంలో పరిచయం చేసిన అగ్ర దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాన్ ఇండియా సినిమా అనే స్టార్ట్ చేసిన ( Rajamouli told those words to Mahesh Babu ) తర్వాత అనేక పాన్ ఇండియా సినిమాలు తెలుగులో సినిమా ఇండస్ట్రీ నుంచి రూపుదిద్దుకుంటున్నాయి. ఇదంతా కూడా మొదట ధైర్యంగా మొదలుపెట్టిన రాజమౌళి గురించి ఎప్పటికప్పుడు అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇదిలా ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డును తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సాధించిన ఘనతను కూడా తీసుకున్నాడు రాజమౌళి.

Rajamouli-told-Mahesh-Babu-about-Animal-movie

ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి తర్వాత తీయబోయే సినిమా మీదే ఉంది. రాజమౌళి నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా పూర్తి (Rajamouli told those words to Mahesh Babu ) చేసుకునే బిజీలో ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న గుంటూరు కారం సినిమాపై మహేష్ బాబు అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా తొందరగా పూర్తి చేసుకుని రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు అయితే ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే రాజమౌళి, మహేష్ బాబు కలిసి తీయబోయే సినిమా కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదిస్తుందని అంచనాలు.

See also  Ambajipeta Marriage Band Teaser : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు లో ఆ సీన్ వెనుక రహస్యం.. టీజర్ రివ్యూ..

Rajamouli-told-Mahesh-Babu-about-Animal-movie

ఇదిలా ఉంటే మహేష్ బాబు, రాజమౌళి కలిసి వీళ్ళిద్దరూ ఇటీవల జరిగిన అనిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి వెళ్లడం జరిగింది. రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అనిమల్ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ( Rajamouli told those words to Mahesh Babu ) ప్రమోషన్ నిమిత్తం అనేక రకాల మార్గాలను ఎన్నుకొని సక్సెస్ఫుల్గా మంచి ప్రమోషన్ చేస్తుంది చిత్ర బృందం. అలాగే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకి రాజమౌళి, మహేష్ బాబును పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా హైప్ ని ఇంకా పెంచారు. దీని గురించి వీళ్లిద్దరూ ఎంతో పాజిటివ్ గా మాట్లాడారు. మహేష్ బాబు అయితే ఆ సినిమా ట్రైలర్ చూసి నాకు మెంటల్ వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చారు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని పుట్టిన రోజు నాడు స్వయంగా కలవాలి అనుకున్న వాళ్లు ఇక్కడికి వెళ్లి కలవండి.

Rajamouli-told-Mahesh-Babu-about-movie-Animal-

ఇక రాజమౌళి.. సందీప్ రెడ్డి వంగని విపరీతంగా పొగిడాడు సినిమా ఇలాగే తీయాలి అనే కొన్ని రూల్స్ ని కూడా బ్రేక్ చేసి.. ఆడియన్స్ను షేక్ చేసే దర్శకులు రామ్ గోపాల్ వర్మ మరియు సందీప్ రెడ్డి వంగా అని దర్శకుడు రాజమౌళి పొగడ్డం జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని మొదట సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు తోనే తీయాలని అనుకున్నాడంట.కానీ మహేష్ బాబు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే ఇంత వైల్డ్ గా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదని.. ఆ పాత్రకి తాను సరిపోను అని చెప్పి.. దాన్ని వదిలేసారని అనేక వార్తలు వచ్చాయి. దానిపై రాజమౌళి.. మహేష్ బాబుతో నువ్వు ఎందుకు ఇంత మంచి సినిమాని వదిలేసావు? నటుడు ఎప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ ని అభిమానుల్ని ఇంకా పెంచుకుంటాడని రాజమౌళి.. మహేష్ బాబు ముఖం మీద చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. రాజమౌళి చెప్పిన దాంట్లో నిజం ఉందని.. మహేష్ బాబు అనవసరంగా ఈ సినిమా వదిలేసాడేమో అని అభిమానులు హర్ట్ అయిపోతున్నారు. ఒకవేళ అనిమల్ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ గానీ అయితే.. మహేష్ బాబు అనవసరంగా మిస్ చేసుకున్నాడని అనుకోవడానికి అవకాశం ఉంది.