Home News NPCI UPI Rule : ఇలా చేయకపోతే మీ ఫోన్ పే గూగుల్ పే పేటీఎం...

NPCI UPI Rule : ఇలా చేయకపోతే మీ ఫోన్ పే గూగుల్ పే పేటీఎం డిసెంబర్ 31 తరవాత రద్దు చేస్తారు.

npci-upi-rule-for-the-latest-update-about-phone-pay-google-pay-paytm

NPCI UPI Rule : ఇంటర్నెట్ ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనిషికి ప్రతి పని ఎంత ఈజీగా అయిపోతుందో.. అంత పోటీ కూడా మారుతుంది. ప్రతి పని మీద ఇంటర్నెట్ పరంగా అవగాహన పెంచుకుంటూ మనిషి ( NPCI UPI Rule ) ముందడుగులు వేస్తున్నాడు. అలాగే ఆర్థిక లావాదేవీలు నడిపించడానికి కూడా పూర్వం క్యాష్ ని చేత్తో పట్టుకొని ఎవరికైనా ఇవ్వడం, తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్ లో జరుగుతున్నాయి. చేతిలో ఫోన్ లేకపోతే బయటికి మాత్రం వెళ్లడం లేదు. పర్స లేకపోయినా పర్లేదు గాని ఫోన్ మాత్రం ఉండాలి.

See also  YS Jagan : వాళ్ళ వలన నాకు ప్రాణ హాని అంటున్న వైఎస్ జగన్..

Googlepay-phonepay-paytm-update

చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడికైనా వెళ్లి ఏదైనా కొనుక్కొని మన పేటీఎంలో, గూగుల్ పే లో, ఫోన్ పే లో డబ్బులు ఉంటే చాలు మన అకౌంట్లో డబ్బులు ఉంటే ఇలాంటి యాప్ ల ద్వారా వెంటనే పేమెంట్ చేసేసి.. అక్కడి నుంచి వచ్చేయొచ్చు. ఇక పూర్వం లా దొంగతనాలు భయం కూడా లేదు. దొంగోడు కూడా దొంగతనం చేయాలంటే వాడు ( NPCI UPI Rule ) కూడా ఇంటర్నెట్ బాగా నేర్చుకుని.. సైబర్ దొంగగాడు అవ్వాలి. తప్పా.. ఎదురుగా వచ్చి దొంగతనం చెయ్యడానికి పెద్దగా ఛాన్స్ లేదు.. వాళ్లకు అవసరం కూడా లేదు. ఇలాంటి రోజుల్లో ఎప్పటికప్పుడు టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉండాలి. అందులో వచ్చే మార్పుల గురించి అర్థం చేసుకుంటూ ఉండాలి.

See also  శృతిహాసన్ ఆ వ్యాధిని బారిన పడిందా.? ఇంతకు ఏమైంది క్లారిటీ ఇచ్చిన శృతి.!

Googlepay-phonepay-paytm-NPCI

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI ) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ ( UPI ) లావాదేవీలు నియంత్రించే నియమాలలో కీలకమైన మార్పులు చేసింది. ఒక సంవత్సరం పాటు ఎటువంటి లావాదేవీలు చేయని ఐడీలను క్యాన్సల్ చేస్తాయి. ఎన్పీసీఐ దీనిని.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే మరియు ఎయిర్టెల్ పేరుతో సహా వివిధ అప్లికేషన్లకు అధికారికంగా తెలియజేయడం జరిగింది. ఏడాది పాటు లావాదేవీలు చేయని వాళ్లను డిసెంబర్ 31 తర్వాత ఆ యూపీఐ ఐడీ లన్నిటిని కూడా రియాక్టివేట్ చేయబడతాయని అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

See also  Love Marriages : ప్రేమ పెళ్లిళ్ల పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. మీరేమంటారు?

Googlepay-phonepay-paytm

ఎవరైనా యూపీఐ ని ఏడాది నుంచి వాడకపోతే ఈరోజు ఒక లావాదేవీ చేయాలని సూచించింది. ఇక ఫోన్ పే, గూగుల్ పే ,పేటియం, అమెజాన్ పే వాడేవాళ్లు తప్పకుండా ఈ మార్పులను వాళ్ళు తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ.. వాటిని అప్డేట్ చేసుకోవాలి . అలా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి.. వాళ్ళు చెప్పినా నియమాలను ( NPCI UPI Rule ) పాటిస్తే మనకు అసౌకర్యం లేకుండా మన పనులు మనం చేసుకోవచ్చు.