Home Cinema Ileana : మొత్తానికి తన బిడ్డకి తండ్రిని చూపించిన ఇలియానా.. అతని గురించి బయటపడ్డ సంచలన...

Ileana : మొత్తానికి తన బిడ్డకి తండ్రిని చూపించిన ఇలియానా.. అతని గురించి బయటపడ్డ సంచలన నిజం..

ileana-revealed-her-son-father-photo-became-viral-on-social-media

Ileana : ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం.. ఎంత ఈజీ అయిపోయిందో.. అలాగే విడిపోవడం కూడా అంతే ఈజీ అయిపోయింది. సెలబ్రిటీస్ లో పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుంటున్న వాళ్ళ వార్తలు విని.. వీళ్ళు కూడా విడిపోయారా? మళ్ళీ వాళ్ళు కలుస్తున్నారా? అంటూ మాట్లాడుకునేవారు. ఇప్పుడు ( Ileana revealed her son father photo ) ఆ ట్రెండు నుంచి కూడా మరో ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది ప్రపంచం. ఇప్పుడు ఈమె పెళ్లి కాకుండా తల్లి కాబోతుంది అంటూ వార్తలు మొదలయ్యాయి. కొందరు పిల్లల్ని పెంచుకుంటే మరికొందరు పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుని తల్లులు అవుతున్నారు.

Ileana-revealed-with-her-son

నేను తల్లిని కాబోతున్నాను మొదటిసారిగా అంటూ వాళ్ళ అనుభవాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు గాని.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది మాత్రం చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవలసి ( Ileana revealed her son father photo ) వస్తుంది. అలాగే ఇటీవల గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నాను అంటూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. నా బేబీ బంప్ అంటూ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఎప్పటికప్పుడు కడుపులో ఉన్న తన బేబీ గురించి అభిమానులతో ఏదో ఒకటి పంచుకునేది. ఇంతకీ బేబీ తండ్రి ఎవరు అని ఎవరు అడిగినా కూడా ఆన్సర్ చెప్పేదికాదు.

See also  Keerthy Suresh: అదిరిపోయే ట్వీట్ చేసిన కీర్తి సురేష్.. హహహ.! నా జీవితానికి మొగుడే లేడంటూ షాకింగ్ కామెంట్స్..

Ileana-revealed-with-her-son

ఎప్పుడూ ఏదో ఒక క్లూ, ఏదో ఒక ఫోటో లు పెట్టేది గాని.. ఎవరూ కూడా ఆమె భర్త ఎవరు అనేది ఊహించలేకపోయారు. అసలు ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటుందా లేకపోతే పెళ్లి కాకుండా బేబీ పుట్టి ఉంటుందా? అసలు ఏం జరిగి ఉంటుంది. అతను ఇలియానాన్ని వదిలేసి ఉంటాడా? ఇలియానా అతన్ని వదిలేసి ఉంటుందా? అంటూ ( Ileana revealed her son father photo ) ఎన్నోసార్లు ఎంతోమంది చర్చించుకోవడం జరిగింది. ఇలియానా తనకు బిడ్డ పుట్టగానే.. ఆ బిడ్డను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అప్పుడప్పుడే పుట్టిన బిడ్డ గురించి అయినా అందరితో పంచుకుంది గాని ఆ బిడ్డకు తండ్రి ఎవరు? తనకి భర్త ఉన్నాడా అనే దానిమీద ఆమె ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. ఎటువంటి ఫోటోలను రివిల్ చేయలేదు.

See also  Soundarya : సౌందర్యతో పాటు చనిపోకుండా అలా బ్రతికిబట్టగట్టిన ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలు!

Ileana-revealed-her-son-father-photo

అందుకే ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి అందరూ చాలా మాట్లాడుకుంటూ ఉండేవారు. అసలు ఎవరయి ఉంటారు? ఈమెకు ఇలాంటి కోరిక ఎందుకు పుట్టింది అంటూ చర్చించుకునేవారు. ఇంత కాలానికి తన బిడ్డ పుట్టిన తర్వాత.. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. అందులో అభిమానులు ఆమెను అనేక ప్రశ్నలు వేశారు. అందులో ముఖ్యంగా మీరు సింగల్ పేరంట్ గా బిడ్డని ఎలా పెంచగలుగుతున్నారు అని అడిగారు. దానికి ఇలియానా నేను సింగల్ పేరెంట్ కాదు. నా బిడ్డకి ఫాదర్ ఉన్నాడు అంటూ తన బిడ్డకు ఫాదర్ ఫోటో అని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇలియానా నా బిడ్డకు ఫాదర్ అంటూ షేర్ చేసింది గాని.. ఇతను నా భర్త అని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఇది ఇలా ఉంటే మరోపక్క అతన్ని చూసిన నెటిజనులు అతన్ని గురించి ఆరా తీయగా.. ఇతను బాగా డబ్బున్న వాడేనని వార్తలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇలియానా బిడ్డకు తండ్రి బాగా సౌండ్ పార్టీ అని మాత్రం వార్తలు గట్టిగానే వస్తున్నాయి..