Home Cinema Radha : రాధకి ఎన్ని కోట్ల ఆస్థి ఉందొ హీరోలను సైతం మించినంత ఎలా సంపాదించిందో...

Radha : రాధకి ఎన్ని కోట్ల ఆస్థి ఉందొ హీరోలను సైతం మించినంత ఎలా సంపాదించిందో తెలుసా?

Comments-on-Radha-properties

Radha : సీనియర్ నటి హీరోయిన్ రాధ గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా అనేక ( Radha properties value ) సినిమాల్లో నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. రాధ తెలుగులో ఎక్కువగా చిరంజీవితో కలిసిన నటించింది, చిరంజీవి రాధా కలిసి నటించిన సినిమా అంటే కచ్చితంగా సూపర్ హిట్ అని అప్పట్లో నమ్మేవారు. చిరంజీవితో సరి సమానంగా డాన్స్ చేయగలిగే హీరోయిన్ కూడా రాదే అనుకునేవారు. ఎందుకంటే.. రాధ డాన్సర్ కాకపోయినా కూడా.. భానుప్రియ డాన్సర్ అయినప్పటికీ కూడా.. భానుప్రియ కంటే కూడా రాదే చిరంజీవి పక్కన బాగుంటుంది అని పేరు సంపాదించింది.

Comments-on-Radha-properties-value

చిరంజీవి డాన్స్ వేసే విధానం ఒక స్పెషల్ గా ఉంటుంది.పెద్ద పెద్ద డాన్సర్లు ఎలా వేసినా కూడా వాళ్ళకంటే చిరంజీవి వేసే స్టెప్ చాలా బాగా నచ్చుతుంది ఆడియన్స్ కి. మ్యూజిక్ ఎలా ఉన్నా.. స్టెప్ మాత్రం క్లియర్గా మ్యూజిక్ ( Radha properties value ) తగ్గట్టు కనిపిస్తున్నట్టు అర్థం అయ్యేలాగా అద్భుతంగా డాన్స్ చెయ్యగల ట్యాలెంట్ చిరంజీవిలో ఉంది. సరిగ్గా అలాగే చిరంజీవితో పాటు సరి సమానంగా డాన్స్ చేయగలిగే హీరోయిన్ ఆ రోజుల్లో రాధే. మిగిలిన వాళ్ళు అందరూ డాన్స్ చేస్తే చిరంజీవి పక్కన కేవలం చిరంజీవి మాత్రమే చూసేవారు. చిరంజీవి రాధా కలిసి డాన్స్ చేస్తే ఇద్దరిని చూడగలిగేవారు.

See also  Ram Charan - Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిం కారా పై ఈ వీడియోలో కన్నీళ్లు సీన్స్ వైరల్..

Comments-on-Radha-propertie-media

అలాంటి రాధా సినిమా ఫీల్డ్ లో మంచి ఫెమ్ లో ఉన్నప్పుడే ఆమె ఒక వ్యాపారిస్తుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.అతని పేరు రాజశేఖర్ నాయక్.పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైపోయింది. అయితే ఆమె కూతుర్లను సినిమా రంగంలోకి తీసుకువచ్చింది కానీ.. రాధ సక్సెస్ సాధించినట్లుగా ఆమె కూతుర్లు సినిమా రంగంలో ( Radha properties value ) సక్సెస్ సాధించలేకపోయారు. అందుకని వాళ్ళని కూడా బిజినెస్ లైన్ లోనే పెట్టింది. ఇటీవల రాధ కూతురు కార్తీక నాయక్ కి రాధా వివాహం చేసింది. ఈ వివాహ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు అందరూ కూడా వెళ్లారు. వెళ్లి ఎంతో ఎంజాయ్ చేశారు. కానీ నెటిజనుల దృష్టి మాత్రం కార్తీక నాయర్ వేసుకున్న బంగారం మీదే ఉంది.

See also  Deepika Padukone: ఆస్కార్ అవార్డ్స్ లో అనౌన్సమెంట్ చేస్తూ దీపికా పడుకోణె ఫీలింగ్స్ చూసి మీ కామెంట్ ఏమిటి?

Comments-on-Radha-chiranjeevi

కార్తీక నాయక్ అంత బంగారం ఒంటి మీదనే వేసుకుంది అంటే.. ఇక రాదా ఆస్తులు విలువ ఎంత ఉంటుందో అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాకపోతే రాదు ఎప్పుడో సినిమా ఫీల్డ్ వదిలేసింది. అప్పట్లో పెద్ద రెమ్యునిరేషన్ కూడా ఉండేది కాదు. అయినా కూడా ఇంత ఆస్థి ఎలా వచ్చింది అని అందరూ అనుకుని ఆరా తీయగా.. రాధ అప్పట్లో బాగానే సంపాదించేదట.సంపాదన మొత్తం స్థలాల మీద పెట్టి బాగా దాచుకుంది. అవన్నీ ఇప్పుడు బాగా పెరిగాయంట. అంతే కాకుండా అనేక వ్యాపారాలు రాధ పెళ్లి తర్వాత చేసింది. ఆమె భర్త కూడా వ్యాపారాలు చేసి బాగా సంపాదించాడంట. రాధ ఆస్తి సుమారుగా 420 కోట్లకు పైగా ఉంటుందని కోలీవుడ్లో మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా రాదా ఆస్తులు విలువ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.