Home Cinema Naga Chaitanya: ఆ హీరోయిన్ తో డేటింగ్ లో.. హ్యాపీగా ఉన్నానంటున్న నాగ చైతన్య..

Naga Chaitanya: ఆ హీరోయిన్ తో డేటింగ్ లో.. హ్యాపీగా ఉన్నానంటున్న నాగ చైతన్య..

naga-chaitanya-latest-comments-about-his-dating-that-heroine

Naga Chaitanya: నవంబర్ 23వ తేదీ ఈరోజు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. అక్కినేని నాగచైతన్య 37వ పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా చేసుకున్నాడు. నాగచైతన్య సినిమా రంగంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి 20 పైగా ( Naga Chaitanya dating ) సినిమాలు చేయడం జరిగింది. అయితే ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా దూత అనే వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. నాగచైతన్య మొట్టమొదటిసారిగా వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత దీనికి సీజన్ 2, సీజన్ 3 కూడా తీస్తారని అంటున్నారు.

Akkineni-Naga-Chaitanya-latest-comments

ఒకవేళ ఇవి సిరీస్ హిట్ అయితే కూడా నాగచైతన్యకు చాలా మంచి నేమ్ వస్తుంది. ఎందుకంటే.. వెబ్ సిరీస్ ఒకవేళ హిట్టయితే.. అనేక భాషల్లో దాన్ని ఒకేసారి ఎలాగో రిలీజ్ చేస్తారు.. అన్ని భాషల్లోనూ నాగచైతన్య అందరికీ సుపరిచితుడు ( Naga Chaitanya dating ) అవుతాడు. దాన్నిబట్టి దాని నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ కు దారి దొరుకుతుంది. ఇలా కూడా ఆలోచించి ఉండొచ్చు.. అందుకే నాగచైతన్య వెబ్ సిరీస్ లోకి అడుగు పెట్టాడని నెటిజనులు అనుకుంటున్నారు. ఇన్ని సినిమాలు నటించినప్పటికీ నాగచైతన్య ఇంతవరకు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలగలేకపోతున్నాడు. దానికి కారణం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.

See also  Anasuya : అది తగ్గిందని అనసూయను వదిలించుకున్న స్టార్ హీరో!

Akkineni-Naga-Chaitanya-dating-heroine

100% లవ్ స్టోరీ లాంటి సినిమాతో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన నాగచైతన్య ఎప్పటికప్పుడు ప్రతి సినిమాని ఛాలెంజింగ్ అనే కష్టపడుతూ ఉంటాడు. కానీ అది ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాది అనేది చెప్పలేకపోతున్నాం. చైతు పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూ చేసిన యాంకర్లు కొన్ని ప్రశ్నలు ప్రశ్నించారు. సినిమాలు గురించి ( Naga Chaitanya dating ) అడిగిన తర్వాత.. తన పర్సనల్ లైఫ్ గురించి అడిగారు. కొన్ని రోజులుగా మీరు హీరోయిన్ సోబితా ధూళిపాలతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వింటున్నాం. ఇందులో ఎంతవరకు నిజముంది? మీ ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని అందరూ అంటున్నారు మీరు ఏమంటారు? అని అడిగారు.

See also  Ambajipeta Marriage Band Teaser : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు లో ఆ సీన్ వెనుక రహస్యం.. టీజర్ రివ్యూ..

Akkineni-Naga-Chaitanya-comments

దానికి నాగచైతన్య నేను ఎన్నిసార్లు దీని గురించి క్లారిటీ ఇచ్చినా కూడా ఇలాంటి వార్తలు ఆపారు కాబట్టి.. నేను దాన్ని పట్టించుకోవడం మానేశాను అని చెప్పాడు. ప్రస్తుతం నా పర్సనల్ లైఫ్ లో నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక నాగచైతన్య నెక్స్ట్ మూవీ తండేల్ అనే సినిమా తీయబోతున్నట్టు మనందరికీ తెలుసు. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల వరకు ఉంటుందంట. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పాకిస్తాన్లో కూడా ఉండబోతుందని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. మరి నాగచైతన్యకి అటు ఆ సినిమా కూడా సక్సెస్ అయిపోవాలని, ఇటు ఈ వెబ్ సీరీస్ కూడా మంచి హిట్ అయ్యి.. మంచి పేరు రావాలని ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుని కోరుకుంటున్నారు. ఇకపోతే నాగచైతన్య హీరోగా నటించిన దూత వెబ్ సీరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ అమెజాన్ వీడియో లో స్ట్రీమింగ్ అవబోతుంది.