Home Cinema Varun Tej : తల్లా పెళ్ళామా అంటే వరుణ్ తేజ్ ఎవరి సైడ్ వెళ్ళాడో తెలుసా?

Varun Tej : తల్లా పెళ్ళామా అంటే వరుణ్ తేజ్ ఎవరి సైడ్ వెళ్ళాడో తెలుసా?

comments-on-varun-tej-about-his-decision-on-his-mother-and-wife

Varun Tej : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకుని ఇప్పటికి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. మెగా అభిమానులంతా ఎప్పుడు ఈ జంట ఒకటవుతుందా అని ఎదురుచూసిన సమయం వచ్చినందుకు.. దాన్ని ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో, చిన్న చిన్న వీడియోలు రూపంలో చూసినందుకు మెగా అభిమానులు ( Varun Tej about mother and wife ) ఎంతో ఆనంద పడిపోయారు. అయితే వరుణ్ తేజ్ పెళ్లిని పూర్తిగా చూడాలని, ఆ వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. కాకపోతే దీన్నీ నాగబాబు నెట్ ఫ్లిక్ కి అమ్ముకుని పెళ్లి వీడియోను కూడా బిజినెస్ చేసుకున్నాడని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు.

Varun-Tej-Lavanya-Tripathi-comments-viral

లావణ్య త్రిపాఠీ.. వరుణ్ తేజ్ ని ప్రేమిస్తున్న రోజుల నుంచి.. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీ గానే ఉంది. నిహారిక పెళ్లి వేడుకకి స్వయంగా వచ్చి.. నిహారికతో చాలా ప్రేమగా ఫోటోలు తీసుకోవడం జరిగింది. నిహారికతో లావణ్య త్రిపాటికి ( Varun Tej about mother and wife ) మంచి స్నేహం ఉంది. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా, ఎప్పుడు క్లోజ్ గా, చాలా సరదాగా ఉండే మనుషులు. అలాగే నాగబాబు ఆయన భార్యతో కూడా ఆమె చాలా వినయంగా, గౌరవంగా ఉంటూ మంచి రిలేషన్ మెయింటెయిన్ చేస్తూ వచ్చింది. అలా వాళ్ల కుటుంబాన్ని అన్ని రకాలుగా కనిపెట్టుకొని.. తన గురించి కూడా వాళ్లకు తెలిసేలా చేసుకుని.. ఆ తర్వాత వాళ్ళ పెళ్లి ప్రపోజల్ని ముందుకు తెచ్చారు.

See also  Rashmika Mandanna: మర్రి గింజత మైండ్ కూడా లేకుండా నేషనల్ క్రష్ రష్మిక అతని చేతిలో ఎలా మోసపోయింది.?

Varun-Tej-Lavanya-Tripathi-comments

ఏదేమైనా ఆరేళ్లు పైన ప్రేమించుకుని, చివరికి పెద్దవాళ్ళను ఒప్పించుకొని, నవంబర్ ఒకటో తేదీన ఒకటైన ఈ జంటకి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. నవంబర్ 5వ తేదీ ఆదివారం నాడు హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ చేశారు. అయితే పెళ్లయిన కొత్తల్లో సాధారణంగా ప్రతి మగాడు మీద అందరూ సెటైర్లు వేస్తూనే ఉంటారు. తల్లా పెళ్ళామా ( Varun Tej about mother and wife ) అని అడుగుతూనే ఉంటారు. అలాగే వరుణ్ తేజ్ మీద కూడా అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ తల్లికి, లావణ్య త్రిపాఠికి ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయంట. వరుణ్ తేజ్ తల్లి లావణ్య త్రిపాఠి కోసం ఒక తీసుకుని వస్తే.. లావణ్య అది వేసుకోనని, తను ఆల్రెడీ డిజైన్ చేయించుకున్నదే వేసుకుంటానని ఇటలీలో ఒక వేడుకలో చెప్పిందంట.

See also  Nagarjuna: అందుకోసమే నాగార్జున అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.? మన్మదుడా మజాక

Varun-Tej-comments-on-his-mother-wife

దానితో ఇప్పటినుంచే అత్తగారు మాట వినకుండా అలా సమాధానం చెప్పేసిందని వరుణ్ తల్లి బాధపడిందంట. కానీ వరుణ్ తేజ్ తన సపోర్ట్ వస్తాడేమో అని వరుణ్ తేజ్ తల్లి చాలా ఆశగా ఎదురు చూస్తే.. వరుణ్ తేజ్ కూడా తల్లికి సపోర్ట్ రాకుండా, తనకు నచ్చినది తనని వేసుకొని అమ్మ అని తిరిగి చెప్పాడంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తల్లా, పెళ్లామా అంటే.. వరుణ్ తేజ్ అప్పుడే పెళ్ళాం సైడ్ వెళ్లిపోయాడు అని తెగ నవ్వుతున్నారు. పెళ్లి అయిన వెంటనే పాపం ప్రతి మగాడి దుస్థితి ఇదే.. మగాడు ఎవ్వరు సైడు ఉండడు.. ఇద్దరినీ ఎవరి స్థానంలో వాళ్ళని ప్రేమిస్తాడు. కానీ అత్తాకోడళ్ల వీళ్ళ పోటీలో, చూసే వాళ్ళు చూపుల్లోనే తేడా ఉంటుంది.