Home Cinema Varun Tej : వరుణ్ తేజ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా?

Varun Tej : వరుణ్ తేజ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా?

at-varun-tej-wedding-pawan-kalyan-gave-that-special-gift-to-him

Varun Tej : మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1వ తేదీ సాయంత్రం జరిగిపోయింది. మిస్టర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించి.. వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్నేహం ( Varun Tej wedding Pawan Kalyan ) కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయినా కూడా ఎవరికి వాళ్ళ ప్రేమ గురించి తెలియకుండా ఉండేలాగా వాళ్ళు చాలా కాలం సీక్రెట్ మెయింటైన్ చేయగలిగారు. ఇక చివరికి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాతే వాళ్లు బయటపడ్డారు.

Pawan-Kalyan-gift-for-Varun-Tej-lavanya

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్యకాలంలోనే వాళ్ళు అనేక నిర్ణయాలు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. పెళ్లి తర్వాత ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేలాగా అన్ని ముందే నిర్ణయించుకొని, ఎలా వాళ్ళ జీవితాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలని ఆలోచించుకొని, అన్ని ( Varun Tej wedding Pawan Kalyan )ఆలోచనలు వాళ్ళిద్దరికీ సమ్మతంగా అనిపించిన తర్వాత పెద్దవాళ్ల వరకు వెళ్లి, పెద్దవాళ్లు కూడా ఒప్పించుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల జంట చూడముచ్చటగా ఉంటుందని అభిమానులందరి అభిప్రాయం.

See also  Tarakaratna: తారకరత్న అంత్యక్రియల్లో బాలకృష్ణని హెచ్చరించిన ఆ పిచ్చోడు ఎవరు.??

Pawan-Kalyan-gift-for-Varun-Tej-lavanya-wedding

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వాళ్ళ ప్రేమని ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్నది ఇటలీలో కనుక పెళ్లి కూడా ఇటలీలోనే జరగాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇంట్లో వాళ్ళని ఆ విషయాన్ని ఒప్పించు మరి ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. దానికి ( Varun Tej wedding Pawan Kalyan ) మెగా కుటుంబం అంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళింది. బాగా సన్నిహితులైన వాళ్ళు, కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లి అక్కడ పెళ్లి ఎంతో వైభవంగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా చేయడం జరిగింది. ఊరేగింపుతో సహా ఆ ఊర్లో పెళ్లిని పూర్తి చేశారంటే నిజంగా గ్రేట్ అని అనుకోవాలి. ఆ ఊరేగింపులో వాళ్ళ డాన్సులు ఆనందం చూస్తే మెగా అభిమానులు పొంగిపోతున్నారు.

See also  Oscar Award: ఆస్కార్ అవార్డు విలువ ఎంతో.. ఆ దర్శకుడు ఎంతకు అమ్మేశాడో తెలిస్తే అవాక్కు అవుతారు..

Pawan-Kalyan-gift-for-Varun-Tej-marriage

అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నా కూడా మూడు రోజుల పెళ్లికి అటెండ్ అవ్వడం నిజంగా చాలా గొప్ప అని అందరు అనుకుంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్.. వరుణ్ తేజ్ పెళ్లికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారంట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరికీ కూడా కార్లు అంటే చాలా పిచ్చి అంట. వెరైటీ వెరైటీ కాల్స్ డ్రైవ్ చేయడం అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం అంట. అందుకే పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ కి మంచి కొత్త మోడల్ కారు కొనిచ్చాడంట. ఆ కారులో కొన్ని ఫీచర్స్ స్పెషల్ గా పెట్టించి మరి వరుణ్ తేజ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడంట పవన్ కళ్యాణ్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.