Home Cinema Nandamuri Tejaswini: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఆ హీరో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

Nandamuri Tejaswini: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఆ హీరో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

nandamuri-balakrishna-second-daughter-nandamuri-tejaswini-will-enter-in-cinema-industry-soon

Nandamuri Tejaswini: సీనియర్ నందమూరి తారక రామారావుకి వారసుడిగా నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు సంపాదించుకొని.. ఎన్నో సినిమాలను ఎంతో ( Nandamuri Tejaswini will enter in cinema industry ) అద్భుతంగా నటించి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న హీరో నందమూరి బాలకృష్ణ. 60 సంవత్సరాల వయసు దాటినప్పటికీ కూడా బాలకృష్ణ ఇప్పటికీ యువతరంతో పోటీ పడుతూ సినిమాలను నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమా అనగానే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఇప్పటికీ నడుస్తుంది.

Nandamuri-balakrishna-daughter-tejaswini-movies

చాలా కాలం బాలకృష్ణ సక్సెస్ చూడకుండా ఎన్నో ఫెయిల్యూర్ సినిమాలతో కూడా నడిచిన రోజులు ఉన్నాయి.అలాంటిది ఇటీవల కాలంలో వరుసగా మూడు సినిమాల్ని హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించారు బాలకృష్ణ. అఖండ, వీర సింహారెడ్డి ,భగవంత్ కేసరి ఈ మూడు సినిమాలు వరుస హిట్లు కొట్టి తన సత్తాను చాటాడు బాలకృష్ణ. సినిమా ( Nandamuri Tejaswini will enter in cinema industry ) ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంత కాలమైనప్పటికీ ఆయన వారసులుగా సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆయనకు ముగ్గురు సంతానం.. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు.

See also  Star Hero : తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్లు సంపాదించిన ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

Nandamuri-balakrishna-akhanda

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ అతి తొందరలోనే సినిమా రంగంలో అడుగుపెట్టడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మోక్షజ్ఞ ని హీరోగా పెట్టి ఒక మంచి కథతో అద్భుతంగా చిత్రీకరించేందుకు అన్ని సిద్ధమవుతున్నాయి. ఇదిలా ( Nandamuri Tejaswini will enter in cinema industry ) ఉంటే ఆయన మొదటి కూతురు బ్రాహ్మిని.. నారా చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్ ని పెళ్లి చేసుకుని ఆమె సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత ఆమె నారా చంద్రబాబునాయుడు వ్యాపారాలన్నీ చూసుకోవడమే కాకుండా.. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉంటూ ఆమె లైఫ్ ని ఆమె ఒక దారిలో లీడ్ చేసుకుంటూ వెళ్తుంది.

See also  Rajamouli: ఆస్కార్ అవార్డు తరవాత సంచలన నిర్ణయం తీసుకున్న రాజమౌళి.. వణికిపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ!

Nandamuri-balakrishna-veerasimhareddy

అలాగే రెండవ కూతురు తేజస్విని కూడా ఇతర దేశాల్లో చదువుకుని వచ్చి పెళ్లి చేసుకొని సెటిలైంది. కానీ ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఆమె నిర్మాతగా అడుగు పెట్టాలని, సినిమాల ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటుందని అంటున్నారు. అది కూడా మొదటి సినిమా బాలకృష్ణ సినిమాతో చేయాలనుకుంటుందని.. ఒకవేళ బాలకృష్ణ సినిమా అవ్వకపోతే మోక్షజ్ఞ మొదటి సినిమా ఆమె ప్రొడ్యూస్ చేయాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు తెలియదు గానీ.. ఒకవేళ అదే నిజమైతే నందమూరి అభిమానులు అందరూ తేజస్వినీకి ఘన స్వాగతం పలకాలని.. ఆమె నిర్మాణంలో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.