Home Cinema Nani : నాని ఫస్ట్ సినిమా రెమ్యునిరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Nani : నాని ఫస్ట్ సినిమా రెమ్యునిరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

hero-nani-revealed-his-first-remuneration-amount-details

Nani : సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత అందులోకి ఎందరో ఎంటర్ అవుతూ ఉంటారు. అందులో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు కొంచెం ఈజీగా రాగలరు, నిలబడగలరు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నిలబడ్డ వారు ( Nani revealed his first remuneration ) చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అలా నిలబడగలిగిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గానే నిలబడతారు. అలాంటి వారిలోనే ఒక వ్యక్తి నాని. హీరో నాని ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. నాని సినిమా అంటేనే మినిమం గ్యారంటీ అనే లెవెల్ కి వచ్చాడు.

Nani-first-remuniration-amount

ఈ ఏడాదినాని కెరీర్లో మొట్టమొదటిసారి పాన్ ఇండియా సినిమా అయిన దసరా రిలీజ్ అయ్యి.. మంచి హిట్టు కొట్టింది. పాన్ ఇండియా సినిమాతో నాని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆ తర్వాత ఇప్పుడు నాని నెక్స్ట్ సినిమా ( Nani revealed his first remuneration ) హాయ్ నాన్న సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై నాని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. మామూలుగానే నాని నాచురల్ స్టార్ కనుక.. నటన చాలా నేచురల్ గా నటించి, అందరిని మెప్పిస్తాడు. అందులో సెంటిమెంట్ అనేసరికి ఇంకా బాగా మెప్పించగలడు. హాయ్ నాన్న సినిమా ఫుల్ సెంటిమెంట్ సినిమాగా అర్థమవుతుంది.

See also  Allu Arjun : ఈ ఫొటోలో అల్లు అర్జున్ తన పిల్లలు ఇద్దరికీ ఏం చూపిస్తున్నాడో తెలుసా?

Nani-first-remuniration-amount-details

హాయ్ నాన్న సినిమాలో నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కియారా ఖన్నా నానికి కూతురుగా నటిస్తుంది. హాయ్ నాన్న సినిమాకి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ , ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరి మన్ననలను పొందింది. మొదట ( Nani revealed his first remuneration ) ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీ విడుదల అనుకోగా.. సలార్ సినిమా కూడా అదే టైమ్ లో రిలీజ్ అవుతుందని.. ఈ సినిమాని కొంచెం ముందుగా రిలీజ్ చేయడానికి సిద్ధం చేసుకున్నారు. డిసెంబర్ 7వ తేదీన నాని సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ ఏడో తారీఖు రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రమోషన్స్ ముందుగా మొదలు పెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం నాని, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కూడా అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

See also  Skanda: స్కంద సినిమా పై ఇలాంటి టాక్ మొదలయ్యింది..

Nani-first-remuniration-revealed

 

ఈ సినిమా గురించి, ఈ సినిమాలో కథ గురించి, ఈ సినిమా షూటింగ్ విషయాల గురించి కాకుండా.. ఇంకా పర్సనల్గా వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది. అలాగే నాని జీవితంలో మొదటిసారి అందుకున్న రెమినరేషన్ గురించి పంచుకున్నాడు. నాని జీవితంలో మొట్టమొదటిసారి అందుకున్న రెమ్యునిరేషన్ కేవలం 2500 రూపాయలు. అదికూడా ఒక చెక్కు రూపంలో అందుకున్నాడు అంట. ఆ చెక్కు కూడా తిరిగి బౌన్స్ అయిపోయింది అంట. అయినా కూడా ఆ చెక్ ని ఇప్పటివరకు నాని మొదటిసారి అందుకున్న రెవెన్యూ రేషన్ గా భావించే దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు అంట. ఇలా నాని జీవితంలో జరిగిన ఒక ఇంపార్టెంట్ సంఘటన గురించే చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి నాని ఈరోజు ఒక సినిమాకి 20 కోట్లకు పైగా రెమ్యునిరేషన్ అందుకునే స్థాయికి రావడం నిజంగా గర్వించదగ్గ విషయంగా అభిమానులు ఆనంద పడుతున్నారు.