Home Cinema Varun Lavanya Haldi: అదిరిపోయే హల్దీ ఫోటోలతో వరుణ్ లావణ్య..

Varun Lavanya Haldi: అదిరిపోయే హల్దీ ఫోటోలతో వరుణ్ లావణ్య..

varun-tej-and-lavanya-tripathi-haldi-function-photos-viral

Varun Lavanya Haldi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిపై ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మెగా కుటుంబం మొత్తం రెండు రోజులు ముందే ఇటలీ చేరుకున్నారు. నవంబర్ 30వ తేదీన మెగా కుటుంబం కాక్ టెయిల్ పార్టీ కూడా చేసుకున్నారు. ఇటలీలో మెగాస్టార్ చిరంజీవి ( Varun Lavanya Haldi ) కుటుంబం, అల్లు వారి కుటుంబం అందరూ కలిసి కూడా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్, ఆయన భార్య , పిల్లలు కూడా రెండు రోజులు ముందుగానే ఇటలీ చేరుకొని ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఒక్కొక్క వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తున్నారు.

See also  Bhuma Mounika: అత్తారింటికి భూమా మౌనిక రెడ్డి ఎంత కట్నం తెచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..!!

Varun-lavanya-haldi-italy

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల హల్దీ ఫంక్షన్ జరిగింది. మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ వేడుకకి అందరూ కూలింగ్ గ్లాసులు పెట్టుకొని మరి.. ఇటలీలో ఓపెన్ ప్లేస్ లో ఎంతో చక్కగా చేసుకున్నారు. చెట్లకు పూలదండలను ( Varun Lavanya Haldi ) డెకరేషన్ చేసుకున్నారు. అలాగే వుడెన్ కుర్చీలు వేసుకుని ఓపెన్ గార్డెన్లో ఎంతో అద్భుతంగా హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు. ఈ వేడుకగాను వరుణ్ ఎల్లో పైజామా వేసుకున్నాడు. లావణ్య త్రిపాఠి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకొని, ఎల్లో కలర్ వోణి, క్రీం కలర్ లాంగ్ స్కట్ వేసుకుంది. ఈ జంట ఎంతో అద్భుతంగా, అందంగా ఉన్నారు.

See also  Jailer Rajinikanth : ఇదేందిరా అయ్యా.. జైలర్ ఇలాంటి రికార్డ్ క్రీయేట్ చేసింది!

Varun-lavanya-haldi-marriage

అలాగే ఈ వేడుకలో పాల్గొన్న అతి దగ్గర బంధువులు అందరూ కూడా ఎల్లో డ్రెస్ వేసుకున్నారు. ఆడవాళ్లు ఎల్లో చీరలతో చక్కగా ట్రెడిషనల్ గా తయారయ్యారు.నాగబాబు మరియు ఆయన భార్య అయితే మంచి మంచి స్టిల్స్ ఇచ్చి ఫోటోలు తీసుకొని.. ఆ ఫోటోలు కూడా స్పెషల్ మీడియాలో షేర్ చేశారు. వరుణ్ తేజ్ పెళ్లికి ( Varun Lavanya Haldi ) మొత్తం యావత్ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటలీలో అన్ని వేడుకలు జరుగుతూ ఉండగా.. అక్కడ నుంచి వేడుకలు వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాకుండా.. అన్నిటిని చక్కగా సోషల్ మీడియా ద్వారా అభిమానులను కూడా ఎంతగానో అలరిస్తున్నారు.

See also  Shubman Gill: సచిన్ కూతురు సారాతో కాకుండా మరొకరితో రొమాంటిక్ డేట్.. వీడియో వైరల్..

Varun-lavanya-haldi-marriage-nagababu

హల్దీ తర్వాత మెహిందీ మొదలవుతుంది. మరి దాని తర్వాత సంగీత్ పెడతారో ఏమిటో చూడాలి మరి.. అభిమానులందరికీ వీళ్ళ సంగీత్ ఎప్పుడు జరుగుతుందనే ఉంది. అంతకంటే.. అందులో ఎవరెవరు డాన్స్ చేసి అలరిస్తారా అని తెలుసుకోవాలని ఉంది. కనీసం సంగీత్ ఒక్కటి అయినా ఏదైనా చిన్న చిన్న వీడియో క్లిప్ విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కనీసం ఫోటోలు అయినా ఇటలీ నుంచి అప్పుడప్పుడు ఇలా రిలీజ్ చేయడం వెంటవెంటనే అభిమానులకు ఆనందంగానే ఉంది. మరి హల్దీ పూర్తి చేసుకున్న ఈ మెగా వేడుక నెక్స్ట్ ఏది విడుదల చేస్తుందో చూద్దాం..