Home Cinema Boney Kapoor : బోనీ కపూర్ లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ పై నమ్మదగిన వార్త హల్చల్.

Boney Kapoor : బోనీ కపూర్ లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ పై నమ్మదగిన వార్త హల్చల్.

comments-on-boney-kapoor-about-his-latest-girlfriend

Boney Kapoor : బాలీవుడ్లో పెద్ద నిర్మాతగా కొనసాగుతున్న బోనీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోనీకపూర్ తెలుగు వాళ్ళకు ఎక్కువగా తెలియడానికి కారణం దివంగత శ్రీదేవిని పెళ్లి చేసుకోవడం ( Boney Kapoor about his latest girlfriend ) వలెనే.. బోనీకపూర్ మొదటి భార్య ఉంటుండగానే శ్రీదేవిని ప్రేమించి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. అతని మొదటి భార్య కొడుకే ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోగా ఉన్న అర్జున్ కపూర్. శ్రీదేవి అప్పటికే పలువురు చేతిలో మోసపోవడం వలన తనకంటూ ఒక తోడుండాలనుకుంటూ బోనీ కపూర్ కి ఆమెకి వయసు తేడా ఎంత ఉన్నప్పటికీ అతని మాయమాటల్లో పడిపోయింది.

Boney-Kapoor-latest-comments

ఎంతో కష్టపడి చిన్నప్పటినుంచి తన జీవితాన్ని, కెరీర్ ని సంపాదించుకున్న శ్రీదేవి చివరిలో చేసిన ఒకే ఒక పెద్ద తప్పు బోనీకపురిని పెళ్లి చేసుకోవడం అని అభిమానులందరూ ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే బోనికపూర్ ( Boney Kapoor about his latest girlfriend ) వయసులో పెద్దవాడు అనే సమస్య ఒకటే కాకుండా.. అతనికి ముందుగా ఒక భార్య ఉండి కూడా ఈమెను చేసుకోవడం.. ఆ తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బోనీ కపూర్, శ్రీదేవిలకి ఇద్దరు సంతానం కలగడంతో.. ఆ పిల్లలను చూసుకుంటూ మురిసిపోతూ.. వాళ్ళ కెరీర్, వాళ్ళ లైఫ్ ముఖ్యమని అక్కడి నుంచి బ్రతకడం మొదలు పెట్టింది శ్రీదేవి.

See also  Sudheer : సుడిగాలి సుధీర్ ఆస్థి అన్ని కోట్లా! ఆఒక్క ప్రాపర్టీ అందరికీ ఆదర్శం.

Boney-Kapoor-latest-girlfriend

ప్రస్తుతం బోనీకపూర్ , శ్రీదేవిల పెద్ద కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్గా సందడి చేస్తుంది. ఇక తెలుగులో కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో మొదటిసారిగా నటించబోతుంది. ఇక తెలుగు ( Boney Kapoor about his latest girlfriend ) ఆడియన్స్ అందరూ దేవర సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూడటానికి కొంతవరకు కారణం జాహ్నవి కపూర్ కూడా. అయితే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే బోనీకపూర్ మూడో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని, అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని వార్తలు వస్తున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

See also  Sai Dharam Tej: తేజ్ 15  సినిమాలు చేస్తే ఆ 14 మంది నిర్మాతలు మోసం చేసారా.? ఆ ఒక్క నిర్మాతే డబ్బు ఇచ్చాడా.?

Boney-Kapoor-latest-girlfriend-commetns

ఊర్వశీ రౌతేలా గురించి మనందరికీ తెలిసిందే. ఈమె హాట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె ఐటమ్ సాంగ్స్ కు ప్రసిద్ధి చెందింది. ఈమెకు పలువురుతో అఫైర్స్ ఉన్నాయని కూడా అనేక వార్తలు చాలా సార్లు వచ్చాయి. భారత క్రికెటర్లు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాతో పాటు హీరోలతో కూడా ఈమెకు రిలేషన్ ఉందని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె సినిమా చాన్సుల కోసం నిర్మాత అయిన బోనికపూర్ చుట్టూ తిరుగుతుందని.. బోనికపూర్ కూడా ఎంతో బాగా క్లోజ్ గా ఉంటున్నాడని..బోనీ కపూర్ కి గర్ల్ ఫ్రెండ్ గా తయారైందని.. ఈమెను మూడో పెళ్లి చేసుకుంటాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గాని.. నెటిజనుల్లో కొందరైతే మాత్రం.. ఇదంతా కేవలం అపోహ మాత్రమే.. వాళ్ళిద్దరూ ఒక ప్రొడ్యూసర్ మరియు నటికీ ఉన్న రిలేషన్ మాత్రమే వాళ్ళ మధ్య ఉంది. ఒకవేళ బోనీ కపూర్ అలంటి పని చేద్దామని అనుకున్నా.. పిల్లలు ఊరుకోకపోవచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. ఏమో బోనీ కపూర్ ని నమ్మడానికి లేదు అని శ్రీదేవి అభిమానులు అంటున్నారు.