Home Cinema Oscars Academy – Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కి ఆ గౌరవం ఎలా...

Oscars Academy – Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కి ఆ గౌరవం ఎలా వచ్చిందంటే..

comments-on-jr-ntr-got-the-honor-from-the-oscars-academy

Oscars Academy – Jr NTR : నందమూరి అభిమానులకు నిజంగా ఇది పండుగ లాంటి రోజు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించి సంచలనాలను క్రియేట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ ( Jr NTR got the honor from the Oscars Academy ) హీరోగా మారడం, ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు ఎన్టీఆర్ పాటకి వచ్చినందుకు తెలుగు అభిమానులు ఎంతగానో పొంగిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఆ పాటలో అదిరిపోయే డాన్స్ ఆస్కార్ అవార్డ్స్గ్రౌం స్టేజి పై స్క్రీన్ లో వస్తూ ఉంటే ఇక ఆ ఆనందమే వేరు.

Jr-NTR-oscar-Acadamy

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. అలాగే ఇప్పుడు మరొక గౌరవప్రదమైన గౌరవాన్ని పొందాడు. ఆస్కార్ తన కొత్త నెంబర్స్ లిస్ట్ ప్రకటించింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు ( Jr NTR got the honor from the Oscars Academy ) ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సాధించిన ఘనవిజయాలు తలుచుకుంటూ ఉంటే ఎంత కష్టపడి స్థాయికి వచ్చాడు అని ఆనందం వస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ కి వచ్చిన ఈ గౌరవం నిజంగా నందమూరి అభిమానులందరికీ గొప్ప గర్వంగా ఉంది.

See also  Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి.. కోపంతో చేతిలో వస్తువు విసిరేసిన అమితాబ్..

Jr-NTR-oscar-Academy

ఎన్టీఆర్ కి గౌరవం దక్కిన సందర్భంగా సోషల్ మీడియా అంతా మెసేజెస్ చేస్తుంది. సోషల్ మీడియాలో నెటిజనులంతా జూనియర్ ఎన్టీఆర్ కి ( Jr NTR got the honor from the Oscars Academy ) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అన్నా అంటూ .. ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో కామెంట్ చేస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీ గురువారం తెల్లవారుజామునే ఆస్కార్ అకాడమీ తన ప్రతిష్టాత్మక ర్యాంకులో చేరిన ఐదుగురు నటుల పేర్లను వెల్లడించింది.అందులో ఎన్టీఆర్ ఉండడం నిజంగా తెలుగువారి అందరూ ఆనందించదగ్గ విషయం.

See also  Rashmika Mandanna : రష్మిక కు ఇంతటి అవమానం తట్టుకోవడం కష్టమే..

Jr-NTR-oscar-Academy-name

జూనియర్ ఎన్టీఆర్ కి ఇలా ఇంత గొప్ప గౌరవం అందడానికి కారణం ఆయన కష్టం ఫలితమే అని ఆయన అభిమానులు అంటున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి కూడా ఈరోజు వరకు ఎన్టీఆర్ ఒక విద్యార్థిల ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తది నేర్చుకుంటూ.. కొత్తదనంగా ప్రేక్షకులను అలరించడానికి కష్టపడుతూ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని చూస్తే.. ఆయన శరీర తీరు , ఆయన నటన,ఆయన మాట ఒకలా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ ను చూస్తే అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. అలా ఎప్పటికప్పుడు తనని తాను డెవలప్ చేసుకుంటూ.. ఎన్నో ఘనవిజయాన్ని సాధిస్తూ.. ఇలాంటి గౌరవం దక్కించుకున్న ఎన్టీఆర్ ను చూసి ఆయన అభిమానులు గర్వంతో పొంగిపోతున్నారు.