Home Cinema Renu Desai : పవన్ కళ్యాణ్ తో పెళ్ళికి ముందే నరకాన్ని చూసిన రేణుదేశాయ్.. భయంకరమైన...

Renu Desai : పవన్ కళ్యాణ్ తో పెళ్ళికి ముందే నరకాన్ని చూసిన రేణుదేశాయ్.. భయంకరమైన నిజాలు వెలుగులోకి..

Renu-Desai-Pawan-Kalyan-before -marriage

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అంటే ఇప్పటికే ఆయన అభిమానులందరికీ ఎంతో గౌరవం. రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణి ని ప్రేమించి.. సహజీవనం కొంత కాలం గడిపి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆమె పెళ్లి తర్వాతే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యి.. ఆ తర్వాత ( Renu Desai faced many problems ) పవన్ కళ్యాణ్ తో ఆమెకు కొన్ని సమస్యలు ఎదురయ్యి.. వాళ్ళిద్దరికి ఒకరికి ఒకరు పడక విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ ఎందుకు విడిపోయారు అనే దానిపై ఎప్పుడు కరెక్ట్ క్లారిటీ అయితే ఇవ్వలేదు.

Renu-Desai-Pawan-Kalyan-before -marriage- details

కానీ రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు అది అనుభవించే వాళ్లకే తెలుస్తదని.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా ఆమె కామెంట్లు చేస్తే చెపుతూ వస్తుంది. ఏదేమైనా నా జీవితం నా కష్టం నాకు తెలుస్తుంది.. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అని ( Renu Desai faced many problems ) ఆమె ఎప్పటికప్పుడు గట్టిగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే అందరూ కూడా పాపం రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాతే కష్టాలు వచ్చాయి, పవన్ కళ్యాణ్ వల్ల చాలా కష్టాలు అనుభవించింది, ఆ తర్వాత అతను వదిలేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పెంచడానికి కూడా కష్టాలు పడింది అని అనుకుంటారు.

See also  Pavitra Lokesh: మామూలుగా లేదుగా యవ్వారం - ఘాటు ఫోటోలతో రెచ్చిపోతున్న పవిత్ర లోకేష్..

Renu-Desai-Pawan-Kalyan-before -marriage- strugle

ఇటీవల ఆమె నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్ కోసం అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు నా విడాకుల గురించి, నా పిల్లల్ని పెంచడం గురించి అందరూ ఏదో ఒక కామెంట్లు చేస్తారు కానీ.. వీటన్నింటి కంటే కష్టాలు నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాను. లింగ విభేద ( Renu Desai faced many problems ) ధోరణిలో నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. నేను అనేక కష్టాలు అనుభవించాను చిన్నప్పటి నుంచి అని చెప్పుకొచ్చింది. ఆమె తల్లిదండ్రులకు మొదటి ఒక ఆడపిల్ల పుట్టిందట. మొదటి ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండోసారి మగ పిల్లోడు కచ్చితంగా పుట్టాలని ఎంతో ఆశగా ఎదురు చూశారంట.

See also  Upasana - Mega Princess : స్టార్స్ అందరూ మెగా ప్రిన్సెస్ గురించి అపోలో లో చేసిన సందడి వైరల్..

Renu-Desai-Pawan-Kalyan-before -marriage- problems

కానీ రెండోసారి రేణు దేశాయ్ పుట్టింది అంట. మగపిల్లాడు పుడతాడని ఎంతోఎదురుచూసినందుకు ఆడపిల్ల పుట్టినందుకు.. తండ్రి కి కోపమొచ్చి మూడు రోజులపాటు పుట్టిన బిడ్డని మొఖం చూడటానికి రాలేదంట. ఆ విషయం వాళ్ళ అమ్మ తనతో చెప్పినప్పుడల్లా.. గుండెను పిండినట్టయి ఉండేదట . తర్వాత కొంతకాలానికి ఆమెకు తమ్ముడు పుట్టాడంట. మగ పిల్లవాడు పుట్టాడని ఆనందంలో అతన్ని మహారాజుల చూసేవాలంట. రేణు దేశాయ్ ని మాత్రం ఎప్పటికప్పుడు విసుగ్గానే చూసేవాలంట.తల్లి ప్రేమను గాని, తండ్రి ప్రేమను గాని పొందలేదంట. ఇలాగా ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పుకుంటూ వచ్చింది. అందుకే నా పిల్లల విషయంలో లింగ విభేదం అనేది లేకుండా.. నేను పిల్లలను చాలా జాగ్రత్తగా , ఇష్టంగా, ప్రేమగా పెంచుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఇవన్నీ ఆమె చెబుతూ ఉంటే.. పవన్ కళ్యాణ్ తో పెళ్లి జరగక ముందు నుంచి కూడా కష్టాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.