Home Cinema Upasana – Lavanya : ఉపాసన లావణ్య లలో ఎవరిది ఎక్కువ కట్నం తెలుసా?

Upasana – Lavanya : ఉపాసన లావణ్య లలో ఎవరిది ఎక్కువ కట్నం తెలుసా?

comaparing-upasana-and-lavanya-tripathi-that-who-bring-more-assets-to-mega-family

Upasana – Lavanya : మెగా కుటుంబంలోకి కోడళ్ళు ఒకరి తర్వాత ఒక ఎంటర్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఏకైక తనయుడు రామ్ చరణ్. రామ్ చరణ్ కి ఉపాసనతో పెళ్లి జరిగింది. రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ వీళ్ళ ప్రేమని పెద్దలు ( Upasana and Lavanya Tripathi ) ఒప్పుకొని ఎంతో గ్రాండ్గా పెళ్లి చేశారు. ఇలా రాంచరణ్, ఉపాసన ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. ఇటీవల ఒక ఆడపిల్లను కనీ ఎంతో హాయిగా ఉన్నారు. అన్న బాటలోనే తమ్ముడు నడుస్తున్నాడు.

Upasana-Lavanya-tripathi-bring-more

మెగాస్టార్ చిరంజీవి తర్వాత సోదరుడు నాగబాబు. నాగబాబుకు కూడా ఏకైక కొడుకు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠి ని ప్రేమించాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి చాలా కాలంగా ప్రేమించుకుంటూ.. చివరకు ( Upasana and Lavanya Tripathi ) ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీళ్ళు కూడా పెద్దల్ని అంగీకరించేలా చేసుకుని పెద్దలు ఒప్పందంతోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇక వీళ్ళ పెళ్లి నవంబర్లో ఉంటుందని అంటున్నారు. అయితే మెగా కుటుంబంలో పెళ్లిళ్ల సందడి చూసి ఆ ఇంటికి వచ్చే కోడల్ని చూసి అభిమానులు పొంగిపోతున్నారు.

See also  Naga Chaitanya - Shobitha: మరొకసారి బట్టబయలైన శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య ల యవ్వారం. ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ..

Upasana-Lavanya-tripathi-family

మెగా కుటుంబంలో జరుగుతున్న పెళ్లిళ్లు చూసి ఆనందించడంతోపాటు.. వచ్చిన కోడలు ఎంత కట్నం తెచ్చింది అంటూ డిస్కషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. అయితే వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి ఎంత కట్నం తెస్తుంది అనేది మాట్లాడుకుంటున్నారు. నిజానికి వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వడం లేదంట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ ఆనందంగా ( Upasana and Lavanya Tripathi ) ఉంటే చాలు అదే పెద్ద కట్నం మాకు ఎటువంటి కట్నం వద్దని చిరంజీవి, నాగబాబు ఇద్దరు కూడా లావణ్య త్రిపాఠి పేరెంట్స్ కి కచ్చితంగా చెప్పేసారంట. దానితో వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. మా అమ్మాయికి మేము ఎంతో కొంత మా ఆనందం కోసం ఇచ్చుకోవాలి కదా అని చెప్పారంట.

See also  Keerthy Suresh: డబ్బు కోసం.. ఛీ ఛీ కీర్తీ సురేష్ మరీ అంతకు బరి తెగించిందా.??

Upasana-Lavanya-tripathi-bring-more-assets

లావణ్య త్రిపాఠి ఇప్పటివరకు తన కెరీర్ లో సంపాదించింది అంతా కూడా లావణ్య త్రిపాటికి ఇచ్చేసారంట. అలాగే ఆమెకు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు వాటాలు వేసి ఆమె వాటా ఆమెకు ఆమె పేరు మీద రాసేస్తున్నారంట. అలాగే లావణ్య త్రిపాఠి తల్లి దగ్గర నుంచి వచ్చిన బంగారం కూడా లావణ్య త్రిపాఠికి ఇచ్చేస్తున్నారంట. ఇలా వాళ్ల దగ్గర ఉన్నంతవరకు, వాళ్లకు తోచింది, ఇవ్వగలిగింది ఇవ్వాల్సింది. మొత్తం లావణ్య త్రిపాఠి పేరు మీద ఇచ్చేస్తున్నారట. ఇలా లావణ్య త్రిపాఠి ఎంత తెచ్చినా కూడా ఉపాసన తెచ్చిన దానితో పోలిస్తే తక్కువే ఉంటుంది కానీ.. ఉపాసన కూడా కట్నం నిమిత్తం అంటూ ఏమీ డబ్బు ఇవ్వలేదు ఆమె రావాలో అది ఆమె పేరు మీద తెచ్చుకుంది. అలాగే డబ్బు తెచ్చుకున్నవి పక్కన పెడితే.. లావణ్య త్రిపాఠి ఉపాసనతో డబ్బుతో పోలిక కాకపోయినా.. అందం, అనుకోవా, తెలివి వీటన్నిటిలో కూడా ఉపాసన ఏమీ తీసుకోకుండా ఉంటుంది. అందుకే మెగా కోడళ్లు ఇద్దరు కూడా డబ్బు పక్కన పెడితే వాళ్ళ మంచితనం, వాళ్ళ అబ్బాయిలని ప్రేమించే గుణంతో రావడమే మెగా కుటుంబానికి అదే పెద్ద కట్నం.