Home Cinema Sreeleela : అదిరిపోయే వార్త.. శ్రీలీల పెళ్లి పై ఫుల్ క్లారిటీతో డీటెయిల్స్..

Sreeleela : అదిరిపోయే వార్త.. శ్రీలీల పెళ్లి పై ఫుల్ క్లారిటీతో డీటెయిల్స్..

sreeleela-gave-clarity-about-her-marriage-rumours

Sreeleela : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్.. ఇటీవల కాలంలో ఎవరు అంటే అది శ్రీలీల అనే అందరూ చెప్తారు. పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ( Sreeleela gave clarity about her marriage ) అడుగుపెట్టిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది హీరోలు పక్కన నటించడమే కాకుండా.. ఇంకా తన చేతిలో ఎక్కువ సినిమాల్ని ప్రాజెక్ట్ చేతిలో పెట్టుకొని రెడీగా ఉంది. అందుకే నెక్స్ట్ కొంతకాలం వరకు శ్రీలీల అందరి ముందుకు వచ్చి అలరించి స్టార్ హీరోయిన్ లా ఒక వెలుగు పెరుగుతుందని అర్ధమవుతుంది.

Sreeleela-marriage-gave-clarity-rumours

ధమాకా సినిమాతో ఇటీవలే బ్లాక్ బస్టర్ఆ కొట్టి సినిమా తర్వాత స్కంద సినిమాతో ముందుకు వచ్చింది. స్కంద సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కేవలం గ్లామర్ రోల్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. దాని ( Sreeleela gave clarity about her marriage ) వలన ఈసారి శ్రీలీల సినిమాలను ఒప్పుకుంటే కొంచెం ఆలోచించి, పాత్రలను స్టడీ చేసి ఒప్పుకుంటే మంచిదని.. కేవలం డబ్బు కోసం అన్ని సినిమాలను ఒప్పుకోవడం సరైన పద్ధతి కాదని ఆమె అభిమానులు కామెంట్లు చేయడం కూడా మొదలుపెట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు శ్రీలీల పై ఒక రూమర్, ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అందుకే అది ఏంటో తెలుసుకుందాం..

See also  Upasana Ram: ఉపాసన కోరుకున్నదే జరిగింది గా.. మెగా అభిమానులకి శుభవార్త చెప్పిన ఉపాసన రామ్ చరణ్

Sreeleela-marriage-news

శ్రీలీలకు పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆమె పెళ్లి ఫిక్స్ అయిపోయిందని, అతి తొందరలోనే పెళ్లి జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఇంతకీ ఎవరితోనో కూడా వార్తలు వచ్చాయి. శ్రీలీల భగవంత్ కేసరి ( Sreeleela gave clarity about her marriage ) సినిమా బాలకృష్ణతో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో అనేకసార్లు షూటింగ్లో కలిసిన తరుణంలో.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో కలిసి శ్రీలీల ఫోటో తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీలకి త్వరలో మోక్షజ్ఞతో పెళ్లవుతుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై శ్రీలీల స్పందించింది.

See also  Manchu Lakshmi: భర్తకు దూరమైన మంచు లక్ష్మి విడాకులు తీసుకోనుందంనే ప్రచారంలో నిజమెంత.?

Sreeleela-marriage-gave-clarity

నాకు పెళ్లి జరగబోతుంది అనే వార్తలో ఎటువంటి నిజం లేదని శ్రీలీల చెప్పుకొచ్చింది.. కెరీర్ లో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టి.. కష్టపడి పైకి ఎదుగుతున్న నాకు.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని.. పైగా ఏ ఫోటో చూసినా కూడా దాన్లో ఏదో ఒక అర్ధాన్ని తీసుకుని.. నాకు పెళ్లి జరగబోతుంది అనే రూమర్స్ రాయడం సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చింది. అసలు ఇలాంటి వార్తలు నమ్మకూడదని చెప్పింది. తన కెరీర్ లో నిలబడే వరకు పెళ్లి గురించి ఆలోచించనని.. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ అబద్దమని క్లియర్గా చెప్పుకొచ్చింది. ఇక దశారా నుంచి సంక్రాంతి వరకు వచ్చే చాలావరకు సినిమాల్లో శ్రీలీల ( Sreeleela marriage ) మన ముందుకు వచ్చి అలరించడానికి సిద్ధంగా ఉంది.