Home Cinema Prabhas : ప్రభాస్ పుట్టినరోజుకి ఆ ముగ్గురు హీరోయిన్స్ తో కలసి.. అసలు విషయం బయటపడింది..

Prabhas : ప్రభాస్ పుట్టినరోజుకి ఆ ముగ్గురు హీరోయిన్స్ తో కలసి.. అసలు విషయం బయటపడింది..

on-prabhas-birthday-director-maruthi-will-release-prabhas-poster-with-three-heroines-and-a-storyline

Prabhas : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశ ఎదురయింది. ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ ని సొంతం చేసుకున్నాయి. దీంతో అభిమానులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ( On Prabhas birthday with three heroines ) ప్రభాస్ సలార్ సినిమా ముందుకు రాబోతుంది అన్న విషయం అందరిని కొంత ఆనందానికి దగ్గర చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.

Prabhas-birthday-first-look-poster

అలాగే ప్రభాస్, దర్శకుడు మారుతి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి సినిమా స్టార్ట్ చేశారని తెలుసు కానీ.. దాని గురించి, దాని కథ గాని, లైన్ గాని డీటెయిల్స్ గాని, కనీసం దానికి సంబంధించిన ఎటువంటి ఫొటోస్ గాని బయటికి రిలీజ్ చేయట్లేదని అనుకుంటున్నారు. ప్రభాస్ ,మారుతి కలిసి సినిమా ( On Prabhas birthday with three heroines ) చేస్తున్నారని సంగతి తెలుసుగాని అసలు ఈ సినిమా జోనర్,ఎలా ఉండబోతుంది దేని మీద సినిమాను తీస్తున్నారు అనే క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. వీళ్ళు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశారని కూడా అంటున్నారు. కానీ అప్డేట్స్ మాత్రం బయట కుదరలేదు.

See also  Salaar : సామాన్య సినీ అభిమానుడిని అలా దెబ్బ కొట్టిన సలార్..

Prabhas-birthday-Maruthi

అప్డేట్స్ మాత్రమే కాదు కనీసం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదల్లేదు. అయితే మారుతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ తో కలిసి చేస్తున్న సినిమా గురించి అనేక ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేశారు. ఈ సినిమా కామెడీ జోనల్ లో ఉంటుందని, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని చెప్పాడు. పైగా ఈ సినిమాలో ప్రభాస్ కి ( On Prabhas birthday with three heroines ) జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని చెప్పాడు. ఈ సినిమాలో మాళవిక మోహన్ మెయిన్ హీరోయిన్ గా నటించగా, నిధి అగర్వాల్, రుద్ది కుమార్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ సినిమాని 2024 ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నామని.. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మారుతి ఎంతో కాన్ఫిడెన్స్ గా చెప్పారు.

See also  Ustaad bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ అప్డేట్ తో నిరుత్సాహంతో పవన్ అభిమానులు..

Prabhas-birthday-heroines-first-look

ఇదిలా ఉంటే ఈనెల అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు అని అందరికీ తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ ఎంతో వేడుకగా పండగ వాతావరణం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మారుతి ఇదే సమయంలో ప్రభాస్ మారుతి కలిసి చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే పుట్టినరోజు నాడు ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి మంచి లుక్ తో మా హీరో ముందుకు వస్తాడని అభిమానులు ఆనందపడిపోతున్నారు. మొత్తానికి మారుతి ప్రభాస్ పుట్టినరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పడమే కాకుండా.. ఇంత కాలానికి సినిమా ఏ జోనల్ అనేది ఏ దేనికి సంబంధించింది చెప్పడంతో సినిమా గురించి విషయం బయటపడిందని అందరూ అనుకుంటున్నారు..