Home Cinema Rajamouli – Mahesh Babu: మహేష్ బాబు కోరుకున్న ఆ కోరికని రాజమౌళి తీరుస్తాడా..

Rajamouli – Mahesh Babu: మహేష్ బాబు కోరుకున్న ఆ కోరికని రాజమౌళి తీరుస్తాడా..

Rajamouli-Mahesh-Babu-updates

Rajamouli – Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ( Rajamouli and Mahesh Babu movie heroine ) పండుగకి సంక్రాంతి పండుగకి రిలీజ్ అయ్యి అందరిలో ఆనందంలో వచ్చేలా సందడి చేస్తారని చిత్ర బృందం చెప్తూ వస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాపై ఆయన అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Rajamouli-Mahesh-Babu-movie

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా రాజమౌళితో అన్న విషయం మనందరికీ తెలిసిందే. రాజమౌళితో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా చిత్రీకరించబడుతుంది. మహేష్ బాబు, రాజమౌళి వస్తున్న మొదటి చిత్రం. ఈ సినిమాని 500 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి కథ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తున్నారు. 500 కోట్లతో ( Rajamouli and Mahesh Babu movie heroine ) బడ్జెట్ తో సినిమా తీస్తున్న ఈ సినిమాపై హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఆ వార్తలు చూస్తూ ఉంటే అందరూ ఆసక్తితో ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అని ఆశతో ఉన్నారు.

See also  Anushka: అనుష్క అలాంటి పని కి ఆరవ తరగతిలోనే అంగీకరించిందా.? స్వీటీ పాప యమ స్పీడే..

Rajamouli-Mahesh-Babu-heroine-update

రాజమౌళి, మహేష్ బాబు మొదటి సారి కలిసి చేయడం వలన.. షూటింగ్ మొదలైనా కూడా సినిమా మొదలైనంత సందడి మొదలవుతుందని అందరికీ తెలుసు. ఎందుకంటే.. ఆ అప్డేట్స్ చూస్తేనే అభిమానులు ఆనందం. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. రాజమౌళి సినిమాలో హీరోయిన్ కి కూడా చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ క్రమంలో ఎలాంటి హీరోయిన్ పెడతారు అని ( Rajamouli and Mahesh Babu movie heroine ) అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో స్టార్ హీరోయిన్ కూతురు జాన్వి కపూర్ డెబ్ల్యూ ఇస్తుంటే.. అలాగే రామ్ చరణ్.. రవీనా టాండన్ కూతురుకి రాషా డెబ్యూ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మహేష్ బాబు కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరైనా పరిచయం చేస్తాడేమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎవరూ ఊహించని ఒక వార్తను వింటున్నారు.

See also  నరేష్, పవిత్రల లిప్ కిస్ వీడియో రిలీజ్ చెయ్యడానికి అసలు కారణం ఇదేనంట...

Rajamouli-Mahesh-Babu-movie-heroine

మహేష్ బాబు, రాజమౌళి స్వయంగా ఆ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ ని పెట్టమని అడగాడంట. ఇప్పటికే మహేష్ బాబు – శృతిహాసన్ కలిపి శ్రీమంతుడు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అందులో వీళ్ళిద్దరి జంట సూపర్ గా ఉంది. ఏ కన్ను ఎన్నడూ ఎరుగని పుస్తకమై వీరు.. అనే పాటలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అందుకని మహేష్ బాబు, శృతిహాసన్ కలిసి రాజమౌళి సినిమాలో నటిస్తే బాగుంటుందని మహేష్ బాబు స్వయంగా రాజమౌళి అడిగాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. అఫీషియల్ గా ఇంతవరకు ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో బయటకు చెప్పలేదు. కానీ మహేష్ బాబు కోరుకునే కోరికను రాజమౌళి అగ్రీ అవుతాడా? రాజమౌళి ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా డిమాండ్లు ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నారు. కానీ శృతి హాసన్ సలార్ సినిమాలో నటిస్తుంది. సలార్ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఆమెకు ఆల్రెడీ క్రేజ్ వచ్చేస్తుందని.. బాలీవుడ్ హీరోయిన్ తో సమానమైన క్రేజ్ ని.. వీళ్ళు ప్రాజెక్టు కూడా శృతిహాసన్ వల్ల వస్తుందని.. రాజమౌళి ఆలోచించి మహేష్ బాబు కోరిక తీరుస్తాడేమో అని కొందరు అనుకుంటున్నారు.