Home Cinema Janhvi NTR: కేవలం ఎన్టీఆర్ కోసం రాత్రికే రాత్రే మూడు కోట్లు కర్చు చేసిన జాన్వి...

Janhvi NTR: కేవలం ఎన్టీఆర్ కోసం రాత్రికే రాత్రే మూడు కోట్లు కర్చు చేసిన జాన్వి కపూర్.. జాన్వీ రాక్స్ తండ్రి షాక్స్..

Janhvi NTR: అవును ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియా లోనూ అటు వెబ్ మీడియా లోనూ మరియు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ గా మారిన విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ లో యంగ్ టైగర్ గా పాపులాటి దక్కించుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. ఇక నందమూరి తారక రామారావు ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న చిత్రం దేవర. మనందరికీ తెలిసిందే.. ప్రస్తుతం దేవర చిత్రం కోసం చాలా బిజీ బిజీగా తన సినీ జీవితాన్ని గడుపుతున్నాడు తారక్.. ఇక మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొటాల శివ దర్శకత్వం లో త్వర త్వరగా ఈ చిత్రం రూపు దిద్దుకుంటుంది.

See also  Swathimuthyam: స్వాతిముత్యంలో ఈ బాలనటుడు గురించి బయటపడ్డ నిజాలు..

Janhvi Kapoor

అందులో భాగంగా ఈ చిత్రం యొక్క పనులు చక చకా ముందుకు సాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీ దేవి పెద్ద కూతురు బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ డబ్ల్యూ ఇవ్వబోతుంది. ఇదే కాకుండా ఈ చిత్రం కోసం జాన్వి కపూర్ చాలా కష్టపడుతుందట. ఎందుకంటే తన తొలి చిత్రం తెలుగు లో పైగా తాను ఎవరితో నటించాలని కలలు కొన్నదో అలాంటి తారక్ తో తెలుగు చిత్ర పరిశ్రమ లో తొలి చిత్రం అవడంతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని చాలా కష్టపడి పోతుందట.. అందులో భాగం గానే తొలి చిత్రానికి తన సొంత డబ్బింగ్ చెప్పబోతుందంటూ కూడా ఎన్నో రకాల కథనాలు మనకు వినిపిస్తున్నాయి. అయితే దేవర షూటింగ్ కోసం జాన్వి కపూర్

See also  Upasana : క్లింకార తో కలసి ఉపాసన బతుకమ్మ డాన్స్ కి వాళ్ళు ఎలా ఫ్లాట్ అయ్యారో చూడండి..

Devara

ముంబై టు హైదరాబాద్ జర్నీ చేయడానికి ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతుందట. దాని వల్ల షూటింగ్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుందట.. ఇక అందుకోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఈ సినిమాకి ఎక్కడ అన్యాయం చేస్తానోనని తెగ బాధపడిపోతూ రాత్రికి రాత్రి ఏకంగా ఓ ఇల్లే కొనాలని ఫిక్స్ అయిపోయి మూడు కోట్లు విలువ చేసావ్ ప్లాట్ ని కొనుగోలు చేసినట్లు మనకు తెలుస్తుంది. హైదరాబాద్ లో జాన్వి కపూర్ ఉండడానికి ఓ ఫ్లాట్ కొనుక్కున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలయితే వైరల్ గా మారాయి. దేవర (Janhvi NTR) చిత్రం కోసం తాను ముంబై నుండి హైదరాబాద్ కి పదే పదే తిరగడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న జాన్వి కపూర్, హైదరాబాద్ లోని మణికొండ లో ఓ పెద్ద

See also  Srilila: శ్రీలీల జాతక దృష్యా మరి కొద్ది రోజుల్లో అంతా తలక్రిందులు కాబోతుందంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన వేణు స్వామి.

Devara Janhvi Kapoor

అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందట. ఇక ఇది కేవలం ఎన్టీఆర్ దేవర సినిమా కోసమే అన్నట్లు ఆమె ఇబ్బంది పడడం ఇష్టం లేకనే ఫ్లాట్ కొనుగోలు చేసిందని వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కేవలం జాన్వీ కపూర్ నటిగానే కాదు సినిమా కోసం ఏదైనా చేయగలరని మనకి ఒక్క విషయం చూస్తే కనబడుతుందని అంటూ ఇటు జాన్వి కపూర్ అభిమానులే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆమెను తెగ పొగడ్త లతో ముంచేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బోనీ కపూర్ జాన్వి చేసిన పనికి కంగు తిన్నాడట..