Home Cinema RashmikasVijay: రష్మిక మనసులో విజయ్ ఎప్పటికీ.. అందుకే మర్చిపోలేకపోతున్న అంటూ భహిరంగంగా నువ్వే బెస్ట్ అంటూ...

RashmikasVijay: రష్మిక మనసులో విజయ్ ఎప్పటికీ.. అందుకే మర్చిపోలేకపోతున్న అంటూ భహిరంగంగా నువ్వే బెస్ట్ అంటూ కామెంట్స్..

Rashmikas Vijay: తెలుగు చిత్ర పరిశ్రమ లో పలు చిత్రాలు నటించే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన చిందులేసింది రష్మిక మందన. ఆ తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలు నటించింది కానీ ఆశించిన స్థాయి లో బాలీవుడ్ లో హిట్స్ మాత్రం అందుకోలేక పోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతూ వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ వరుస అవకాశాలు కుమ్మేస్తుందని చెప్పాలి. కాగా మనందరికీ తెలిసిందే..

RashmikasVijay 1

రష్మిక మందన విజయ్ దేవరకొండ లు ఇద్దరు ప్రేమ లో మునిగి తేలుతున్నారని. కానీ వీళ్ళ ప్రేమకి ఆ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని పలు రకాల వార్తలు వచ్చినప్పటికీ మళ్లీ అవి ఉత్తితే మాటలే అని కూడా తేలిపోయింది. అందులో భాగంగా విజయ్ దేవరకొండ ను రష్మిక ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ ఎప్పటికీ ది బెస్ట్ అని ఆమె విజయ్ దేవరకొండ అని పొగడ్త లతో ముంచేత్తారు. ఇంతకీ రష్మిక ఉన్నట్టుండి ఒకటే సారి విజయ్ గురించి ట్విట్ చేయడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారా.? అది ఉంది చెప్తా వినండి.

See also  Sreeleela: పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీల ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా.?

RashmikasVijay

రన్బీర్ కపూర్, రష్మిక ప్రధానమైన పాత్రల లో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్ చిత్రం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో రూపుదిద్దుకొని ఉన్నది. కాగా రన్బీర్ సింగ్ జన్మదిన వేడుక పురస్కరించుకొని గురువారం ఉదయం ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసింది ఈ చిత్ర బృందం .అందులో భాగంగానే విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ఈ టీజర్ నాకెంతో నచ్చిందని మా డార్లింగ్ సందీప్ రెడ్డి వంగ మరియు రష్మిక అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు యాక్టర్ రన్బీర్ కపూర్ కు ఆల్ ద బెస్ట్ అంటూ ఒక పోస్ట్ అయితే రాశాడు. ఇక దీని పై వెంటనే రష్మిక (Rashmikas Vijay )స్పందిస్తూ థాంక్యూ విజయ్ దేవరకొండ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చింది.

See also  Director Rajamoulis: రాజమౌళి మంచి అవకాశం ఇస్తే చెయ్యనని ఆ తర్వాత బాధ పడ్డ స్టార్స్ ఇగో వీళ్ళే..

Vijay Devarakonda

ఇక మరొక వైపు నిర్మాత నాగవంశీ సైతం యానిమల్ టీం చాలా తెగ మెచ్చుకున్నాడు. వైలెంట్లీ ఎక్స్ప్లోజివ్ సందీప్ వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో మరొక్క సారి ఈ ప్రపంచానికి చూపించబోతున్నట్టు గతంలో నువ్వు చెప్పినట్టుగానే ఈ టీజర్ తో పరిచయం చేశావు. రన్బీర్ కళ్ళలోనే ఆ తీవ్రత చూస్తుంటే డిసెంబరు ఒకటో తారీకు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు బద్దలు కొట్టేలా ఉన్నాయి అంటూ ఆయన ట్విట్ చేయగా.. ప్రస్తుతం నెటిజన్ల లే ప్రశంసల వర్షాన్ని కురిపించ సాగారు. ఐతే యూట్యూబ్ లో ఈ టీజర్ హ్యష్ ట్యాగ్ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. టీజర్ పీక్స్ లో ఉండడం వల్ల అందరికీ తెగ నచ్చడంతో ప్రతి ఒక్కరు సూపర్ డూపర్ హిట్ కాయమంటూ కామెంట్లు రాస్తున్నారు.