Home Cinema Colors Swathi: మొగుడుని వదిలి మెగా హీరో తో పబ్లిక్ లో ముద్దులు.. మరి ఇలా...

Colors Swathi: మొగుడుని వదిలి మెగా హీరో తో పబ్లిక్ లో ముద్దులు.. మరి ఇలా రెచ్చిపోతుంది గా కలర్స్ స్వాతి..

Mega Hero Colors Swathi: చాలా రోజుల గ్యాప్ తర్వాత మనం ముందుకు ఓ చిత్రం తో మళ్ళీ కం బ్యాక్ ఇస్తూ వెండి తెర పై అడుగు పెట్టబోతుంది కలర్స్ స్వాతి.. తాజాగా ఆమె నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు ట్రైలర్ విడుదల చేయడం లోని భాగం సందర్భంగా మెగా హీరో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేశాడు. ఇక ఇందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా ఈవెంట్ లో భాగంగా తన దైన శైలి లో

See also  Kushi Review and Rating : ఖుషి సినిమాతో వాళ్ళ జీవితాలు మారిపోతాయా.. రివ్యూ మరియు రేటింగ్..

leaving-her-husband-and-kissing-colors-swathi-in-public-with-mega-hero

సాయి ధరమ్ తేజ్ తన స్పీచ్ తో ఎంతగానో అలరిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క ప్రొడ్యూసర్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తూ.. యశ్ కి మూవీ ఫస్ట్ థియేటర్ రిలీజ్ అందుకే చాలా టెన్షన్ పడుతున్నాడు అంటూ ఏం కంగారు పడొద్దు అని చెప్పాడు. ఇక ఇదే కాకుండా అందరికీ కలర్ స్వాతి అంటే నాకు మాత్రం వీడు కలర్ స్వాతి గాడు ఎందుకంటే మేం కాలేజీ చదువుకునే రోజుల్లో నుంచే నాకు కలర్స్ స్వాతి చాలా బెస్ట్ ఫ్రెండ్.. కలర్స్ స్వాతి లాగా స్టార్ట్ అయ్యి స్వాతి అయ్యింది ఆ తర్వాత స్వాతి గాడు అయ్యాడు.

See also  Naga Chaitanya: ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టిన చైతు..

leaving-her-husband-and-kissing-colors-swathi-in-public-with-mega-hero-2

ఆ తర్వాత మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాడు. ఆల్ ది బెస్ట్ స్వాతి అని సాయి ధరమ్ తేజ్ మనస్ఫూర్తిగా తన మిత్రుని ఫ్రెండ్ యొక్క చిత్రానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశాడు.. ఇక అందులో భాగంగానే స్వాతి వెంటనే సాయి ధరమ్ తేజ్ నీ హగ్ చేసుకుని చంప పై ముద్దు పెడుతుంది. అనంతరం స్వాతి సాయి ధరమ్ తేజ్ గురించి చెబుతూ మేమిద్దరం కలిసి చదువుకున్నాం.

leaving-her-husband-and-kissing-colors-swathi-in-public-with-mega-hero-3

సినిమాలో నా డెబ్యూ ముందు జరిగింది కాబట్టి నేను తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో కానీ ఓకే ఏజ్ గ్రూప్ మేము కాలేజీ చదువుకున్నాము. మేమిద్దరం ఒకే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసాము. లాస్ట్ వన్ ఇయర్ లో మేమిద్దరం సత్య అనే ఒక ప్రాజెక్టు కూడా చేశాం. తేజు నా (Mega Hero Colors Swathi) లైఫ్ లో ఎప్పుడూ సపోర్ట్ సిస్టమ్ లా ఉంటూ వస్తున్నాడు థాంక్యూ తేజు అంటూ కలర్స్ స్వాతి తెలియ చేసింది. ఇక చూడాలి మరి త్వరలో విడుదల అవ్వబోతున్న మంత్ ఆఫ్ మధు చిత్రం విడుదలయ్యి ఎలాంటి సంచలనమైన అంచనాలను అందుకుంటుందో..