Prabhas – Anushka : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవర్గ్రీన్ జంట అంటే అది ప్రభాస్- అనుష్కనే. అసలు ప్రభాస్ – అనుష్క ప్రేమించుకున్నట్టు చెప్పడం కానీ.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం గాని ఏదీ జరగలేదు. అయినా కూడా వీళ్ళిద్దరూ జంటగానే ఉంటున్నారు. అందరి నోట్లో ఎన్నిసార్లు వాళ్ళు మేమిద్దరం ( Prabhas and Anushka son photo ) బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కూడా అభిమానులు వాళ్ళిద్దర్నీ అక్కడితో ఆగనివ్వడం లేదు. వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఆశిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.
బాహుబలి 2 సినిమా తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాల్లో కూడా ప్రభాస్ అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయాయి. ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశపడ్డారే కానీ.. అలా జరగలేదు. అయినా కూడా ఎవరు ఎక్కడ ఆశ వదులుకోలేదు. ఆదిపురుష్ సినిమా హిట్ కాకపోయినప్పటికీ కూడా.. ప్రభాస్‌కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీరామచంద్రుడిగా ప్రభాస్ చాలా చక్కగా సెట్ అయ్యాడని మంచి ఖ్యాతి వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇక అనుష్క బాహుబలి 2 తర్వాత చేసిన సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు. ఆ తర్వాత ఆమె కొంతకాలం మూడు సంవత్సరాలు పాటు సినిమా రంగానికి దూరంగా ఉండిపోయింది.
ఇటీవల ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఆ సినిమా తక్కువ బడ్జెట్ తో తీయడం వలన.. వాళ్లకి ఎక్కువ లాభాలే వచ్చాయి. సినిమాకి మంచి ( Prabhas and Anushka son photo ) టాక్ వచ్చింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఆ సినిమా గురించి మంచి మంచి రివ్యూలు బయటకొచ్చాయి. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ ని అంత బాగా ప్రజెంట్ చేయగలిగారు.. దర్శకుడు అండ్ హీరో హీరోయిన్ కూడా . ఎవరికి వారు వాళ్ళ స్థాయిలో చాలా అద్భుతంగా నటించారా సినిమాలో. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ అనుష్కలపై ఒక వార్త విపరీతంగా హల్చల్ అవుతుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ అనుష్క కి కొడుకు పుట్టాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఒక మీమ్స్ తయారు చేశారు. ప్రభాస్ అనుష్కకి ఒక బాబు పుడితే వాళ్ళిద్దరి ముఖాలు ఎంత ఆనందంగా ఉంటాయి. వాళ్ళిద్దరి ( Prabhas and Anushka son photo ) మధ్యలో ఆ చిన్నారి బాబు ఎలా ఉంటాడు అనేది ఒక మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. అంతే ఇక అది చూసిన అభిమానులు ఆగకుండా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇక సినీ అభిమానులు,నెటిజనులు అందరూ కూడా దాన్ని బాగా షేర్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు.. పిల్లలు పుట్టలేదు అని తెలిసినా కూడా ఆ ఫోటోకి ఎటువంటి నెగటివ్ టాక్స్ చేయకుండా, నెగటివ్ కామెంట్స్ లేకుండా దాన్ని చాలా ఆనందంగా చూస్తూ షేర్ చేస్తున్నారు. ఇలా ప్రభాస్ అనుష్కలకు కొడుకు అభిమానుల ఆలోచన నుంచి.. వాళ్ళ క్రియేషన్ నుంచి పుట్టుకొచ్చాడు.