Home Cinema Shalini Pandey: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కు అవకాశం ఇస్తా కానీ కోరిక...

Shalini Pandey: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కు అవకాశం ఇస్తా కానీ కోరిక తీర్చాలంటూ ఆ దర్శకుడు వేధిస్తున్నాడట.

Shalini Pandey: శాలిని పాండే ఇలా ఈ హీరోయిన్ పేరు చెప్తే గుర్తు రావడం కాస్తంత కష్టమే కానీ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రీతి అంటే టక్కున ఇట్టే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి చిత్రం ఏ రేంజ్ లో భారీ హిట్ సాధించిందో ప్రతి ఒక్క కుర్రాడికి తెలుసు. ఇక ఈ చిత్రంలో శాలిని పాండే ప్రీతి శెట్టిగా నటించింది. ఈ ఒక్క సినిమాతో శాలిని పాండే స్టార్ హీరోయిన్ రేంజ్ లో మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో కలిసి మితి మీరి అందరి మతులు పోగోడుతూ హద్దులు మీది మరి రొమాన్స్ చేసి ఎంతో మంది యువతను ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండకు కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి స్టార్డమ్ దక్కడమే కాకుండా యూత్ లో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది అని చెప్పాలి.

See also  Vidya Balan: స్టార్ డైరెక్టర్ విద్యాబాలన్ రూమ్ కి రమ్మన్నాడు..! వెళ్లిన తర్వాత ఏం జరిగింది.?? తను ఎలా తప్పించుకుందంటే..??

Shalini

ఇక అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రీతి శెట్టి ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమె అందాలని పొగడక మానరు. ఎందుకంటే ఈ చిత్రంలో తన అంద చందాలని ఆ రేంజ్ లో ఆరబోసింది శాలిని పాండే. అయితే ఈ చిత్రంతో శాలిని పాండే కి మంచి గుర్తింపు సక్సెస్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఏ సినిమా కూడా ఈ చిత్రంలో వలె భారీ హిట్ లేకపోయింది. మహానటి చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్ అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న 118 సినిమాలో హీరోయిన్ గా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఇప్పటికీ అవకాశాలు దక్కలేదు.

See also  Tarun - Aarthi Agarwal: ఆరతి అగర్వాల్ పోతూ పోతూ తరుణ్ కి ఏమిచ్చిందో తెలుసా?

Shalini Pandey 1

అలాంటి ఈ హీరోయిన్ ప్రస్తుతం అవకాశాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక సోషల్ మీడియా వేదికగా నిత్యం తన ఘాటైన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ లో ట్రెండింగ్ అవుతూ తన అభిమానులకి ఫాలోవర్లకి కునుకు లేకుండా మనసు దోచేందుకు తెగ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే కాకుండా ఈ ఫోటోలతో తనకు ఏదైనా సినిమాలలో అవకాశాలు దక్కుతాయేమో అని ఎంతగానో ఎదురుచూస్తూ ఆరాటపడుతుందట. అయితే ఈ ఫోటోలు చూసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆమెపై కన్నేసి తాను దర్శకత్వం వహించే ఓ చిత్రంలో అవకాశాన్ని ఇస్తామని ఫోన్ చేసి రమ్మన్నాడట.

See also  Anchor Suma : డబ్బు కోసం అంత పని చేస్తున్న సుమ.. అభిమానులు కోపంతో..

Shalini Pandey

తీరా అక్కడికి వెళ్ళాక సీన్ రివర్స్ అయ్యింది. నీకు సినిమాలలో అవకాశం ఇస్తాను కానీ నా మనసులో ఉన్న కోరిక తీరిస్తేనే ఆ స్టార్ హీరో చిత్రంలో నీకు అవకాశం లభిస్తుంది అంటూ ఏకంగా పక్కలోకి పిలిచాడట. కానీ శాలిని పాండే (Shalini Pandey)మాత్రం అవకాశం రాకపోయినా పర్లేదు గాని నేను ఏ సినిమాలో నటించిన అవసరం లేదు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయను అంటూ ఆ డైరెక్టర్ ముఖం మీద చెంప చెల్లుమనిపించేలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయిందట. ప్రస్తుతం ఈ విషయం ఆ నోట ఇనోటా పడడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ధూమారమే లేపుతూ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.