Home Cinema Actress Genelia: రితీష్ ని పెళ్లి చేసుకోకముందే ఆ హీరోతో జెనీలియా ఎఫైర్, పెళ్లి గురించి...

Actress Genelia: రితీష్ ని పెళ్లి చేసుకోకముందే ఆ హీరోతో జెనీలియా ఎఫైర్, పెళ్లి గురించి అసలు నిజం ఏంటి..?

Genelias Affair: చూడ్డానికి జెనీలియా మన తెలుగు ఇంటి అచ్చ తెలుగు ఆడ పిల్లలాగా కనిపిస్తూ కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఆలరించి ప్రస్తుతం వివాహం అనంతరం కుటుంబ బాధ్యతలు మోస్తూ ఇల్లాలిగా సెటిల్ అయిపోయింది. అయితే ఇన్ని రోజులు ఇంటి పట్టే ఉంటూ కుటుంబం అంతా తానే చూసుకుని ప్రస్తుతం పిల్లలు ఎదిగిపోవడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో మరాఠీలో తన భర్త చేసే సినిమాలనుకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఇక జెనీలియా తన భర్త హీరోగా చేసిన తుజే మేరీ కసం అంటే తెలుగులో నువ్వే కావాలి అనే సినిమాకి రీమేక్ లో రితీష్ సరసన నటించింది.

See also  Keerthi Suresh: అనిరుధ్ తో కీర్తి సురేష్ కి ఉన్న రిలేషన్ ఆ వ్యక్తి బయటపెట్టడమే కాకుండా.. పెళ్లి కూడా..

Genelia

ఇక దాని అనంతరం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్, తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం మొదలైన చిత్రాలను నటించింది. అయితే హిందీలో వచ్చిన తుజే మేరీ కసం సినిమా ప్లాప్ గా నిలిచినప్పటికీ తెలుగులో బాయ్స్ మరియు సత్యం సినిమాలో జెనీలియాకు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత జెనీలియాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఎన్నో చిత్రాలను నటించిన జెనీలియాకు బొమ్మరిల్లు చిత్రం చాలా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

Genelia 1

అసలు ఈ విషయం అంత పక్కన పెట్టి జెనీలియా రితీష్ కంటే ముందే మరో హీరోయిన్ పెళ్లి చేసుకుందని వార్త గతంలో చాలా వైరల్ గా మారిన విషయం మనందరం విన్నాం. అసలు ఇందులో నిజం ఎంత ఉంది అతని ఎవరు ఆ విషయాల గురించి మనం ఇప్పుడు చేర్చిద్దాం. అయితే రితీష్ జెనిలియా లు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళ వివాహానికి ముందే జెనిలియా మరొక బాలీవుడ్ స్టార్ హీరోతో నటించింది. ఇక ఆ హీరోతో నటిస్తున్న సమయంలోనే అతనితో ప్రేమలో పడి సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగించి పెళ్లి పెళ్లి చేసుకుందంటూ పలు రకాల వార్తలు వ్యాపించడమే కాకుండా ఫోటోలు కూడా బాలీవుడ్లో తెగ చక్రాలు కొట్టాయంట. మరిక ఆ హీరో ఎవరో కాదు జాన్ అబ్రహం.

See also  Rajasekhar: శ్రీదేవిని పెళ్లాడాల్సిన రాజశేఖర్ ను చేసుకోకుండా అడ్డుకుంది ఎవరు.? ఎందుకు.??

before-marrying-ritish-what-is-the-truth-about-genelias-affair-and-marriage-with-that-hero-1

మనందరికీ తెలిసిందే జాన్ అబ్రహం జెనీలియా కలిసి ఫోర్స్ అనే చిత్రంలో నటించారు. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో కొన్ని ఫోటోలు మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నిజంగా వీళ్ళిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కొనసాగింది. కానీ అవి ఆ సినిమాలో ఫోటోలని తర్వాత క్లారిటీ వచ్చింది. కొద్ది మంది మాత్రం జెనీలియా ముందే ఆ హీరోని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ గుసగు సలు పెట్టసాగారు. ఇక తీరా ఇది సినిమాలో సంబంధించిన ఫోటోలు అని అసలు విషయం తెలియక అందరి ముక్కు మీద వేలు వేసుకొని సైలెంట్ అయిపోయారు. అలా రితీష్ కంటే ముందే జాన్ అబ్రహం ని జెనీలియా (Genelias Affair) పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తలు ఇలాంటి నిజం లేదని ఋజువయ్యింది.