Home Cinema Shah Rukh Khan : షారుక్ ఖాన్ వైఫ్ నెల ఆదాయం మరియు ఆస్థి విలువ...

Shah Rukh Khan : షారుక్ ఖాన్ వైఫ్ నెల ఆదాయం మరియు ఆస్థి విలువ దానికి మూలాలు మీకు తెలుసా?

do-you-know-shah-rukh-khan-wife-gauri-khan-income-source-and-her-property-value

Shah Rukh Khan : భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఒక భారతీయ నటుడిని అంత ఎక్కువగా ఇష్టపడే నటుడు ఎవరు అంటే అది షారుక్ ఖాన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. షారుఖ్ ఖాన్ అంటే ఇష్టపడే వాళ్ళకి భాషతో సంబంధం లేదు.. ఆయన హావ భావాలు, ఆయన సినిమా అంటేనే పిచ్చి. షారుక్ ఖాన్ సినిమాలు ( Shah Rukh Khan wife income ) తెలుగులో కూడా డబ్బింగ్ అయి ఎన్నెన్ని రోజులు ఆడాయో, ఎంత బ్లాక్ బస్టర్ హిట్లయి కలెక్షన్ రాబడ్డాయో మనందరికీ తెలిసిందే. అలాంటి షారుక్ ఖాన్ కి కొంతకాలం బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకోవడానికి బ్రేక్ అనేది తప్పలేదు. కానీ పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ మళ్లీ తన హవాని మొదలుపెట్టాడు.

Shah-rukh-khan-wife-properties

పఠాన్ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయి, సంచలనాలను క్రియేట్ చేసి, కలెక్షన్ రాబెట్టింది. పఠాన్ సినిమా తర్వాత ఇటీవల వచ్చిన జవాన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి.. విపరీతమైన కలెక్షన్స్ రాబడుతుంది. జవాన్ సినిమాలో అయితే షారుక్ ఖాన్ మల్లి కొన్నేళ్ళ క్రితం ఎలా ఉషారుగా, యంగ్ గా ఉన్నాడో.. ఇందులో కూడా అలా ( Shah Rukh Khan wife income ) కనిపించాడు. ఇక షారుఖ్ అభిమానులైతే ఆ సినిమా చూస్తూ పొంగిపోతున్నారు. కలెక్షన్స్ అయితే రోజురోజుకీ అదిరిపోయే కలెక్షన్స్ తో సంచలనాన్ని క్రియేట్ చేస్తుందా సినిమా. ఇది ఇలా ఉంటే స్టార్ హీరోల భార్యలు భర్తలు ఎంత సంపాదిస్తున్నారు కదా అని వాళ్లేమి సైలెంట్ గా కూర్చోవడం లేదు.

See also  Dhanush - Janhvi Kapoor : ధనుష్ జాన్వి ల మధ్య.. ఆ రిలేషన్ బయటకొచ్చి బోనికి కొంపమునిగిగింది..

Shah-rukh-khan-wife-income-source

కొంతమంది స్టార్ హీరోల భార్యలు కూడా వాళ్ళ భర్తల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉన్నది షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్. గౌరీ నెల ఆదాయం విపరీతంగా ఉంటుందంట. ఆమె సినిమాలకు ప్రొడ్యూస్ చేయడం, అలాగే వెబ్ సిరీస్ కి కూడా ప్రొడ్యూస్ చేసి.. బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ ని ( Shah Rukh Khan wife income ) అందుకుంది. షారుక్ ఖాన్ ఒక సినిమా చేస్తే 100 కోట్లు సంపాదిస్తే.. ఆమె అలాంటి సినిమాలను తీస్తూ.. వెబ్ సిరీస్ తీస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంది. అలాగే ఆమె ఇంటీరియల్ డిజైన్ మీద కూడా ఆమె విపరీతంగా సంపాదిస్తుందట. ఇక ఇంటీరియల్ డిజైనర్ లో ఆమె రాణించే తీరు.. దానిమీద సంపాదించి దాచే డబ్బు చాలా ఎక్కువగా ఉందంట.

See also  ఆరు బాషల్లో విడుదలయ్యి అదరగొట్టిన సౌందర్య - వెంకటేష్ చిత్రమేదో తెలుసా.?

Shah -Rukh -Khan -gouri-khan-income

నివేదికల ప్రకారం షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కి నికరంగా విలువచేసే ఆస్తులు దాదాపు 27,325 కోట్లు విలువచేసే ఆస్తులు ఉన్నాయని తేలుస్తునారు. ఇక ఎంత సంపాదించినా ఆమె సింపుల్ గా ఉండడం, ఆమె చిరునవ్వు, భర్త,ముగ్గురు పిల్లలతో ఆమె పర్సనల్ లైఫ్ ని కూడా ఎంతో ఆనందంగా గడిపే స్త్రీ ఆమె. ఇలాంటి వాళ్లు నిజంగా ఎందరికో ఆదర్శం అవుతారు. భర్త సంపాదిస్తుంటే ఆ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఇంకా ఏవేవో అనవసరమైన పనులు చేస్తూ ఉండే కంటే.. ఇలా ఆమె ప్రొఫెషన్ లో ఆమె ఎదుగుతూ.. షారుఖాన్ కంటే ఎక్కువ సంపాదిస్తూ.. అలాగే పిల్లల్ని కూడా బాగా చూసుకుంటూ ఉండడం నిజంగా గొప్పతనం అని నెటిజనులు వాపోతున్నారు. ఇలాగే ఇంకా కొంతమంది స్టార్ హీరోల భార్యలు కూడా కష్టపడి బాగానే సంపాదించే వాళ్ళు ఉన్నారు.