Samantha Original Skin: సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకి కాస్తంత గ్యాప్ ఇచ్చి వెకేషన్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక అందుకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో భాగంగా పంచుకుంటూ తన అభిమానులతో మరియు ఫాలోవర్లకు సైతం అప్డేట్స్ని ఇస్తూ ఉంది. తను తన తదుపరి వెకేషన్ హాలిడే కి ఎటు వెళ్లాలనుకుంటుంది అక్కడ ఎన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటుంది ఇలాంటి రకరకాల విషయాల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు పంచుకుంటూనే ఉంటుంది.. కాగా సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ విషయం ప్రతి ఒక్క సమంత అభిమానికే గాక తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు..
ఇక అలా ప్రపంచాన్ని చుట్టేసు కాలమిచ్చే మందుని తీసుకుంటూ ఉంది ప్రకృతిలో తాను మమేకమవుతూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉన్నది తాగా సమంత కేవలం సినిమాలలో మాత్రం నటించడం లేదు అంతేగాని తన అభిమానులను మాత్రం ఎప్పుడూ వదిలేయడు నిత్యం సోషల్ మీడియాలో చాలా ఉత్సాహంగా ఉంటూ అభిమానులకు చాలా చేరవుగా ఉంటుంది ఇదే కాకుండా తన నిత్యం చేసే పనుల గురించి అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది అయితే చాలా రోజుల గ్యాప్ అనంతరం తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నది అందులో భాగంగా తన అభిమానులు చాలామంది ఎన్నో రకాల ప్రశ్నలు అడగగా అందులో పలువురు అభిమానులకు సంబంధించిన ప్రశ్నలకు వీడియోలోనే లైవ్ గా సమాధానం చెప్పింది.
మొదటగా తన అభిమానులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంది ఇక తన తరువాతే ట్రిప్ ఆస్ట్రియా కి వెళ్ళబోతున్నట్లు వెల్లడించింది అందులో భాగంగా ఒక అభిమాని తన తదుపరిచిత్రం ఎప్పుడు మొదలవుతుంది అని అడక్క ఇప్పట్లో అయితే కాదు ప్రస్తుతం ఏ రాజకీయ అంగీకరించలేదని చెప్పుకొచ్చింది ఇక మరోక అభిమాని స్కిన్ (Samantha Original Skin) అంత క్లియర్ గా ఎలా కనిపిస్తుంది అన్న ప్రశ్న అడగ్గా తన స్కిన్ ఇప్పుడు బాగోలేదని అది ఫిల్టర్ అని స్టెరాయిడ్స్ షార్ట్స్ తీసుకోవడం వల్ల స్కిన్ అంతా పాడైపోయింది అని చెప్పుకొచ్చింది. ఇక చివరగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ టీనేజర్స్ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు వారికి ఇచ్చే సలహా ఏంటి అన్న ప్రశ్నకు..
నేను యంగ్ స్టర్స్ ను టీనేజర్స్ ను చూసినప్పుడు వారు దగ్గర నేను ఎప్పుడు వినే మాట నా జీవితం అయిపోయింది ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది నా జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఇలా చెప్పుకొస్తారు ఓరి దేవుడా కేవలం మీ జీవితాల్లో ఇలాంటి వరస్ట్ పరిస్థితి లేదు ఇప్పుడే మీ జీవితం మొదలైంది మీ జీవితంలో వచ్చే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది కొన్నిసార్లు మీలో ధైర్యం కూడా లేకపోవచ్చు కానీ ఎంత స్ట్రాంగ్ అనేది చివర్లో తెలుస్తుంది నా 25 ఏళ్ల వయసులో ఎంత కాస్ట్ గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉండగలను జీవితం ముందుకు వెళ్లాలి సంతోషంగా ఉండాలి సాంగా ఉండండి నెగిటివ్ ను వదిలెయ్యండి. నెవర్ గివ్ అప్ అంటూ వెల్లడించింది