Home Cinema Jr NTR : ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చేసిన పని ఎంతగా వైరల్ అవుతుందంటే.....

Jr NTR : ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చేసిన పని ఎంతగా వైరల్ అవుతుందంటే.. ఆ చేయి ఎవరిదంటే..

jr-ntr-in-hyderabad-airport-video-became-viral-on-social-media

Jr NTR : తెలుగు సినీ అభిమానులకు ముఖ్యంగా నందమూరి అభిమానులకు టాలీవుడ్ యంగ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న ( Jr Ntr in Hyderabad airport video ) ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇంటర్నేషనల్ యాడ్స్ లోని మ్యాగ్జిన్స్ లోని కూడా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడంటే నిజంగా నందమూరి అభిమానులు ఆనందంతో గర్వించదగ్గ విషయమే.

Jr Ntr- airport-Hyderabad

అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు సైమా 2023 అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకి అందులో ఎన్టీఆర్ నటనకి ఉత్తమ నటుడుగా అవార్డు ను అందుకున్న విషయం ఇటీవలే అందరికీ తెలిసింది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ మాట్లాడిన స్పీచ్ అందర్నీ కదిలించింది. ఆనందంతో ఆ సెంటిమెంట్ నే ఆయన మోస్తూ అందరి గుండెల్లోని ( Jr Ntr in Hyderabad airport video ) ఆ సెంటిమెంట్ ని నింపాడు. ఇక తన మీద రాజమౌళి కి ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎంతో చక్కగా మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే.. ఆ వేడుకలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆ వేడుకలో మాట్లాడిన ప్రతి మాట విపరీతంగా వైరల్ అయింది.

See also  Venu Madhav: వేణు మాధవ్ మరణం గురించి సంచలన విషయాలు చెప్పిన తల్లి - 20 కోట్లు ఉన్నప్పటికీ...!!

Jr Ntr-airport-hyderabad-viral

సెప్టెంబర్ 15,16 తారీఖుల్లో జరిగిన అవార్డుల వేడుకని దుబాయిలో చూసుకుని.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఇటీవలే హైదరాబాద్ కి వచ్చారు. ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ లో వస్తున్నాడు అని తెలియగానే.. మీడియా వాళ్ళు, అభిమానులు అందరూ పరిగెత్తుకొని వెళ్లారు. అవార్డు ను అందుకుని వస్తున్న ఎన్టీఆర్ ముఖంలో కొత్త రకమైన జోష్ కనిపించింది. ఆయన ముఖంలో ఎనలేని కాన్ఫిడెన్స్, ఆనందం కనిపించింది. ఆనందంతో ఎన్టీఆర్ చాలా ( Jr Ntr in Hyderabad airport video ) హుషారుగా ఉన్నాడని అందరూ అనుకున్నారు. అలాగే వస్తూ వస్తూ మీడియా వాళ్లకి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి.. తన ఆనందాన్ని ఎక్స్పోర్ట్ చేశాడు. ఎన్టీఆర్ ని అంత హుషారుగా, జోష్ గా, అందరిని చూసి చిరునవ్వు నవ్వుతూ పలకరించడం చూసి నిజంగా అందరూ ఆనంద పడిపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

See also  Keerthy Suresh: మొదట దసరా సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని వద్దన్నాడట డైరెక్టర్.!! ఎందుకో తెలుసా.?

Jr Ntr-airport-hyderabad-video-viral

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఎన్టీఆర్ జాన్వి కపూర్ లో జంటని వెండితెరపై చూసేందుకు ప్రతి తెలుగు సినీ అభిమాని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ జంట ఎలా ఉండబోతుంది, వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుంది అని చూడ్డానికి ఎదురుచూస్తున్నారు. ఇకపోతే దేవర సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ తీస్తున్నాడని.. ఒక విభిన్నమైన పాత్రలో ఎన్టీఆర్ ని, ఒక కొత్త కోణాన్ని ఆయన అభిమానులకు చూపించి సంచలనాన్ని క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడని.. మరోపక్క ప్రచారాలు జరుగుతున్నాయి. మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ అయ్యి నందమూరి అభిమానులకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అని అందరు ఎదురుచూస్తున్నారు.