Home Cinema Ganesh Chaturthi – Klin Kaara : మెగా వారి గణేష్ చతుర్థి వేడుకలో క్లింకార...

Ganesh Chaturthi – Klin Kaara : మెగా వారి గణేష్ చతుర్థి వేడుకలో క్లింకార చేసిన సందడి ఫోటోలు వైరల్..

klin-kaara-also-went-to-bring-ganesh-home-with-ram-charan-and-upasana

Ganesh Chaturthi – Klin Kaara : యావత్ భారతదేశం ఎంతో ఆనందంగా చేసుకునే పండగ వినాయక చవితి. ఈ పండుగ అంటే పిల్లలకి, పెద్దవాళ్లకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఏ పని ( Klin Kaara also went to bring Ganesh ) చేయాలన్నా మొదట తలచుకోవాల్సింది ఆ గణపతినే. గణపతి కృప లేనిదే ఏ పని ఆటంకం లేకుండా జరగదు. అందుకే ఆయన్ని ఎంతగానో వేడుకుంటాము. వినాయక చవితిని ప్రతి కుటుంబం వాళ్ళ స్థాయిని బట్టి ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఇక సెలబ్రిటీస్ అయితే వాళ్ల పండుగను చేసుకొని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వాళ్ళ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా వినాయక చవితిని ఎంతో ఆనందంగా చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.

See also  Anushka Shetty: అతడేనా.? బంగారం లాంటి అనుష్క జీవితాన్ని నాశనం చేసింది.!!

Ganesh-charthurthi-chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీన్ కారా, ఇంకా ఆయన కుమార్తెలు అందరూ కలిసి వినాయక చవితిని వాళ్ళింట్లో ఎంతో ఘనంగా చేసుకున్నారు. భక్తిశ్రద్ధలతో కుటుంబం ( Klin Kaara also went to bring Ganesh ) అంతా ఒకచోట ఉండి.. ఈ వేడుకను చేసుకొని.. మన తెలుగు వాళ్ళందరికీ.. ఎంత బిజీగా ఉన్నా పండగంటే ఎలా చేసుకోవాలి ఆ కుటుంబం చూపించింది. ఇక గణపతి పూజ అంటే గణపతి విగ్రహాన్ని ఎంతో శాస్త్రవేత్తంగా వేద పండితులతో కలిసి.. సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఇంట్లోకి ఆహ్వానించారు. గణపతి బప్పాని ఇంట్లోకి తీసుకొచ్చే క్రమంలో తీసిన ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

See also  Naga Chaithanya : నాగ చైతన్య సమంతలలో ఎవరికి అమల న్యాయం చేస్తుందో తెలుసా?

Ganesh-chaturthi-mega

ఇంతకీ అందరికీ అంత ఆశ్చర్యాన్ని కలిగించిందేమిటంటే.. గణపతి బప్పాని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు వేద పండితులతో పాటు నడుచుకుంటూ వచ్చిన క్రమంలో.. క్లిన్ కారా ని కూడా తీసుకొని వెళ్లి గణపతికి ఘనంగా స్వాగతం పలికారు రామ్ చరణ్, ఉపాసన. నిజంగా అంతటి గొప్ప సెలబ్రిటీస్ పిల్లలకి, కుటుంబానికి ఇలా పండుగల ( Klin Kaara also went to bring Ganesh ) చేసుకోవాలి అని.. ఇంత భక్తి శ్రద్ధ ఉండాలని అంత చిన్నారిని కూడా తీసుకెళ్లి గణపతికి స్వాగతం పలకాలని చూపించిన ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నాడో ఇప్పుడు మనందరికీ తెలిసిందే. అయినా కూడా పండుగ అనగానే ఇంటిపట్టునుండి కూతురు, భార్య, తల్లి ముగ్గురిని తీసుకుని వెళ్లి గణపతిని స్వాగతించాడు.

See also  Honey Rose : హనీ రోజ్ మీద మోజుతో 8 కోట్లు పోగొట్టుకున్న ఆ స్టార్ డైరక్టర్ పరిస్థితి ఏమిటి?

Ganesh-chaturthi-upasana

ఇక చిరంజీవి, సురేఖ అయితే కొడుకు – కోడల్ని దేవుడు ముందున పీటలు వేసి కూర్చోబెట్టి.. వాళ్ళిద్దరితో పూజ చేయించి.. మనవరాలను కూడా వాళ్ళ చేతుల్లో చూసి ఆనందంతో మురిసిపోతున్న ఆ ఫోటోలను చూస్తే.. నిజంగా మెగా అభిమానులందరికీ ఆనందం వెల్లివిరుస్తుంది. చిరంజీవి కుటుంబంలో ఇలాంటి ఆనందం ఎల్లకాలం ఉండాలని.. అందరూ అలా ఆనందంగా కలిసి బ్రతకాలని.. ఆయన అభిమానులందరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. చిరంజీవికి గణపతి, ఆంజనేయ స్వామి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఆయన చాలా వరకు సినిమాల్లో ఇద్దరు దేవుళ్ళని స్మరిస్తూనే ఉంటారు. ఏదేమైనా క్లింకారా చేసిన సందడి ఫోటోలను ఉపాసన ఎంతో ఆనందంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది..